ఆర్థిక వ్యవస్థకు ఊతమందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించగా.. దీనికి కొనసాగింపుగా భారతీయ రిజర్వు బ్యాంకు సైతం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ద్రవ్య విధాన సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. వడ్డీ రేట్లపై కోతలు విధిస్తున్నట్లు ప్రకటించారు. రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. గవర్నర్ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవే...
ఇదీ చదవండి: 'వడ్డీ రేట్లు తగ్గింపు- ఈఎంఐలపై మారటోరియం'