ETV Bharat / business

ఎగుమతిదారుల కోసం ట్యాక్స్​ రీఫండ్ స్కీమ్​

ఎగుమతిదారులకు ట్యాక్స్ రీఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్రం. మంత్రివర్గం​ ముందుకు త్వరలోనే ఈ పథకాన్ని తీసుకురానున్నట్లు రాజ్యసభలో తెలిపారు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్​.

tax-refund-scheme
ఎగుమతిదారుల కోసం ట్యాక్స్​ రీఫండ్ స్కీమ్​
author img

By

Published : Nov 29, 2019, 5:17 PM IST

భారత్​ ఎగుమతులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు నూతన పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్రం. ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్యాక్స్ రీఫండ్ ఫథకాన్ని మంత్రివర్గం​ ముందుకు తీసుకురానున్నట్లు రాజ్యసభలో వెల్లడించారు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​ గోయల్​.

వివిధ కార్మిక​ చట్టాలను క్రోడీకరించి మరింత సులభంగా అందరికీ అర్థమవయ్యేలా చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు గోయల్​. కేబినెట్​ ఆమోదం తర్వాత ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్ల పేర్కొన్నారు.

భారత్​ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై పన్ను రాయితీ తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఇప్పటికే ప్రకటించారు. ఈ విధానం ద్వారానే ట్యాక్స్ రీఫండ్​ను అమలు చేయనున్నట్లు గోయల్ తెలిపారు.

అంతర్జాతీయంగా విస్తరణ..

అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత్​ ఎగుమతుల మార్కెట్​ను ప్రపంచదేశాలకు విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. భారత్​ తయారీ సంస్థలు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేయడమే తమ కర్తవ్యమని గోయల్ స్పష్టం చేశారు.

ఉద్యోగాలు భారీ సంఖ్యలో తగ్గిపోతున్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని... ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు పీయూష్​.

ఇదీ చూడండి: కాస్త ప్రియమైన బంగారం.. నేటి ధరలు ఇవే

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Leverkusen, Germany. 29th November 2019.
1. 00:00 Peter Bosz, Bayer Leverkusen head coach arriving for press conference
2. 00:09 SOUNDBITE (German): Peter Bosz, Bayer Leverkusen head coach:
(if Kai Havertz will be fit)
"Yeah, he trained with the team. That was good yesterday. We didn't train that long because for most players it was two days after a game. Today I have to see how he has coped with it, and then we can also see whether he can train again today and whether we can take him with us (to Munich). That will be decided after training."
3. 00:36 SOUNDBITE (German): Peter Bosz, Bayer Leverkusen head coach:
(on Bayern)
"Well, we know that Bayern has good players. We've also seen the last few weeks that it's a good team. That's something different, good players or a good team. Yes, they have wind in their backs. That's true. But that's always interesting for us, because no team has scored a goal yet (now before the kick-off). But more important for us are the points. We also want to get points in Munich. And I think that's possible."
4. 01:09 SOUNDBITE (German): Peter Bosz, Bayer Leverkusen head coach:
(on Bayern)
"We must have a very good day. All players on the pitch have to reach their highest level. And only if we do that as a team will we have a chance. And like I said, we always want to win a game, at home and away. And now also against Bayern."
5. 01:33 SOUNDBITE (German): Peter Bosz, Bayer Leverkusen head coach:
(how to stop Robert Lewandowski)
"(We can do that) only as a team. I would prefer to keep him as far away from our goal as possible, then it gets harder for him. And we can only do that as a team. This is not just a player who can do that. We can only do that as a team."
6. 01:49 Peter Bosz, Bayer Leverkusen coach leaving presser
SOURCE: SNTV
DURATION: 01:59
STORYLINE:
Bayer Leverkusen head coach, Peter Bosz, said on Friday that his side can stop Robert Lewandowski at Bayern Munich on Saturday in the Bundesliga but can do so "only as a team."  
Kai Havertz trained with Leverkusen ahead of Bayern but Bosz is doubtful of his fitness, as the 20-year-old has returned from injury recently.
Bayern Munich has no such issues before Saturday’s game.
The seven-time defending champion has won its last four games across all competitions since firing Niko Kovac, giving replacement Hansi Flick the best ever start for a Bayern coach.
Flick’s team has scored 16 goals and conceded none in the four games.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.