ETV Bharat / business

పామాయిల్​పై కస్టమ్స్​ సుంకం తగ్గింపు

ముడి పామాయిల్​పై పది శాతానికి, శుద్ధి చేసిన పామాయిల్​పై 37.5 శాతానికి కస్టమ్స్​ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బుధవారం నుంచి ప్రారంభమై సెప్టెంబరు 30 వరకు సడలింపు అమల్లో ఉంటుందని పేర్కొంది.

import duty on palm oil, పామాయిల్​ దిగుమతి సుంకం
పామాయిల్​పై కస్టమ్స్​ సుంకం తగ్గింపు
author img

By

Published : Jun 30, 2021, 8:38 AM IST

పామాయిల్​పై బేసిక్​ కస్టమ్స్​ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ముడి పామాయిల్​పై పది శాతానికి, శుద్ధి చేసిన పామాయిల్​పై 37.5 శాతానికి దీన్ని తగ్గించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.

దేశంలో ఈ వంట నూనె ధరలు తగ్గడానికి ఇది దోహదపడుతుందని తెలిపింది. సెస్​, ఇతర రుసుములతో కలిపి ముడి పామాయిల్​పై ఇక నుంచి 30.25 శాతం శుద్ధి చేసిన పామాయిల్​పై 41.25 శాతంగా ఈ సుంకం ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి : 70 కోట్ల లింక్డ్​ఇన్ యూజర్ల డేటా లీక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.