ETV Bharat / business

Gold price: ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.49,560గా ఉంది. మరోవైపు వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో వెండి రూ.71,053 వద్ద ఉంది.

gold price today
Gold price: ఏపీ, తెలంగాణలో పెరిగిన పసిడి ధర
author img

By

Published : Jul 14, 2021, 10:26 AM IST

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం ధరలు స్వలపంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ.130 పెరిగింది. వెండి ధర రూ.327 తగ్గింది.

  • హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్)​ బుధవారం రూ.49,560‬‬ వద్ద ఉంది.
  • ఈ నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.71,053 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1813.05 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర ఔన్సు 26.09 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ. 105.22 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.97.85 వద్ద ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.49 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.107.41గా ఉంది.
  • వైజాగ్​లో పెట్రోల్ రూ.106.21 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.33గా ఉంది.

ఇదీ చదవండి : భారత్‌కు మళ్లీ 'బీబీబీ' రేటింగే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.