ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం ధర- ప్రస్తుతం ఎంతంటే...

author img

By

Published : Jan 7, 2020, 5:00 PM IST

రూపాయి బలపడటం సహా అంతర్జాతీయ విపణిలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల దేశీయ మార్కెట్లో పుత్తడి ధర తగ్గుముఖం పట్టింది. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ. 420 తగ్గి రూ.41,210కి చేరింది. వెండి ధర రూ.830 తగ్గి రూ.41,630వద్ద స్థిరపడింది.

Gold prices fall Rs 420 on stronger rupee
భారీగా తగ్గిన బంగారం ధర- ప్రస్తుతం ఎంతంటే...

నిన్నటి ట్రేడింగ్​లో జీవిత కాల గరిష్ఠానికి చేరిన పసిడి ధరలు ఇవాళ దిగొచ్చాయి. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం సహా అంతర్జాతీయ విపణిలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి అంశాలు దేశీయ బులియన్​ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.420 తగ్గి రూ.41,210కి చేరింది.

వెండి ధరలోనూ తగ్గుదల నమోదైంది. దిల్లీలో కిలో వెండి రూ.830 క్షీణించి రూ.41,630కి చేరుకుంది.\

అంతర్జాతీయంగా...

అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధర ఔన్సుకు 1,568 డాలర్లుగా ఉంది. వెండి ధర 18.19 అమెరికన్ డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మళ్లీ పెరుగుతాయి

పండుగలు, వివాహాల సీజన్​ ఉన్నందున బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్​ ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంతో తలెత్తే పరిణామాల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతికూల ఫలితాలు వెలువడితే బులియన్ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని సమాచారం.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1500
LONDON_ Charlize Theron on transforming into Meghan Kelly for 'Bombshell' and why she wants people to enjoy a movie about sexual harassment.
1600
BEIJING_ Tencent Entertainment White Paper Awards open in Beijing.
2100
NEW YORK_ Asa Butterfield and Ncuti Gatwa gear up for season 2 of Netflix's 'Sex Education.'
NEW YORK_ Tiffany Haddish, Salma Hayek, Rose Byrne star in 'Like A Boss' comedy film.
COMING UP ON CELEBRITY EXTRA
LOS ANGELES_ The digital FX teams behind 'Gemini Man' and 'The Irishman' reveal which other recent FX heavy movies impressed them.
NASHVILLE_ Country star Jason Aldean says Grammys aren't representative of popular country music.
LOS ANGELES_ Florence Pugh's favorite advice? Don't forget to live your life.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
LONDON_ 'Joker' leads the way with 11 nominations at the British Academy Film Awards.
LOS ANGELES_ Michael B. Jordan, Jamie Foxx premiere drama 'Just Mercy' about activist attorney Bryan Stevenson.
LOS ANGELES_ Joaquin Phoenix, Sam Mendes, Renee Zellweger and Bong Joon Ho get trophies engraved at Golden Globes party.
LOS ANGELES_ New Harvey Weinstein charges: LA prosecutors charge film producer with sex crimes.
NEW YORK_ Harvey Weinstein in court ahead of trial.
LONDON_ Grazia Fashion Director Kenya Hunt rounds up the style highlights of the Golden Globes red carpet.
US_ Singer releases music video for latest single 'Yummy'.
NEW YORK_ McGowan, Arquette lash out at Harvey Weinstein.
NEW YORK_ Lawyer for Weinstein's accusers arrives at court.
NEW YORK_ Weinstein at court ahead of sex assault trial.
LOS ANGELES_ Stars celebrate Golden Globe wins at exclusive after party.
LONDON_ BAFTA Rising Star nominees announced.
VARIOUS_ Russell Crowe skips Golden Globes to fight fires in Australia; comment from other celebrities at show.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.