బంగారం ధర(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే మంగళవారం కాస్త పెరిగింది. అయితే వెండి ధర (Silver price today) రూ.566 తగ్గింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.220 పెరిగి రూ.47,880కు చేరింది. కిలో వెండి ధర రూ. 566 తగ్గి.. రూ.61,334కు దిగొచ్చింది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,880గా ఉంది. కిలో వెండి ధర రూ.61,334 వద్ద ఉంది.
- వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.47,880 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,334గా కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1763 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 22.29 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
- గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ లీటర్‌పై రూ.98.43 వద్దకు చేరింది.
ఇదీ చూడండి: Salary Increments: 2022లో 8.6% వేతన పెంపు.. ఐటీలో అత్యధికం!