ETV Bharat / business

Gold rate today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే! - విజయవాడలో వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర బుధవారం స్పల్పంగా పెరిగాయి. మరోవైపు.. వెండి ధర భారీగా వృద్ధి నమోదైంది. పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel Prices) ఎలాంటి మార్పులేదు.

gold price
బంగారం ధరలు
author img

By

Published : Sep 22, 2021, 9:37 AM IST

బంగారం ధర(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే బుధవారం కాస్త పెరిగింది. అయితే వెండి ధర (Silver price today) రూ.1,309 పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.320 పెరిగి రూ.48,200కు చేరింది. కిలో వెండి ధర రూ. 1,309 పెరిగి.. రూ.62,655కు చేరింది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,210గా ఉంది. కిలో వెండి ధర రూ.62,630 వద్ద ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,208 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,639గా కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1777 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.82 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇదీ చూడండి: బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.