బంగారం ధర ఒక్కరోజే రూ.730 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 53,691 వద్దకు చేరింది.
వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలోకు శుక్రవారం రూ.1,520 వృద్ధిచెంది కిలో ప్రస్తుతం రూ.70,500 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,951 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 26.91 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:ఆహార ధరలు పెరిగినా టోకు ద్రవ్యోల్బణం డౌన్