ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు- నేటి లెక్కలివే... - నే

రూపాయి విలువ బలహీనపడిన నేపథ్యంలో దేశీయంగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.40,807గా, కిలో వెండి ధర రూ.47,804గా ఉంది.

Gold gains Rs 54 on weaker rupee, global cues
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు
author img

By

Published : Jan 21, 2020, 4:34 PM IST

Updated : Feb 17, 2020, 9:14 PM IST

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54 పెరిగి రూ.40,807కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.56 తగ్గి రూ.47,804గా ఉంది.

"రూపాయి విలువ బలహీనపడడం, ప్రపంచమార్కెట్​లో పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు పెరిగాయి."- తపన్ పటేల్, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్ అనలిస్ట్​

అంతర్జాతీయ మార్కెట్​లో

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్ బంగారం 1,559 డాలర్లు, కామెక్స్​లో ఔన్స్ వెండి ధర 18 డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి ధరలు 1,550 నుంచి 1,580 డాలర్ల మధ్య ట్రేడవ్వచ్చని తపన్​ పటేల్ అంచనా వేశారు.

ఇదీ చూడండి: వెంటాడిన మాంద్యం భయం- సెన్సెక్స్ 205 పాయింట్లు పతనం

Intro:Body:

The ILO global report on employment and social trends shows that a lack of decent work, combined with rising unemployment and persisting inequality, makes it increasingly difficult for people to build better lives through their work, Xinhua reported.

Geneva: Unemployment is projected to increase by around 2.5 million this year, said a new International Labour Organisation (ILO) report.

Conclusion:
Last Updated : Feb 17, 2020, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.