ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు - దిల్లీ లో బంగారం ధర

పసిడి, వెండి ధరలు సోమవారం స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.278 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.265 పెరిగింది.

Gold gains Rs 278 to Rs 46,013/10 gms; silver jumps Rs 265 to Rs 68,587/kg
పెరిగిన బంగారం, వెండి ధరలు
author img

By

Published : Feb 22, 2021, 5:54 PM IST

బంగారం ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.278 పెరిగి.. రూ.46,013కు చేరింది.

కిలో వెండి ధర రూ.265 వృద్ధితో రూ.68,587కు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1774 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 26.94 డాలర్ల వద్దకు చేరింది.

డాలర్​తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలపడి 72.49 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో పుత్తడి ధరలు కోలుకోవడం కారణంగా బంగారం వెల పెరిగినట్లు మార్కెట్ల్​ విశ్లేషకులు తెలిపారు.

ఇదీ చూడండి: బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.