ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే? - gold market news

బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.166 క్షీణించింది. కిలో వెండి ధర రూ.402 తగ్గింది.

భారీగా తగ్గిన బంగారం ధర
author img

By

Published : Nov 25, 2019, 3:45 PM IST

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలతో పసిడి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 166 తగ్గింది. రూ. 38,604 వద్ద స్థిరపడింది.

" అంతర్జాతీయంగా బంగారం ధరల తగ్గుదలతో దిల్లీలో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.166 క్షీణించింది."

- తపన్​ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్ విశ్లేషకుడు

బంగారం దారిలోనే వెండి కూడా భారీ స్థాయిలో క్షీణత నమోదు చేసింది. కిలో వెండి రూ.402 తగ్గి 45,178 రూపాయలకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఔన్సుకు వరుసగా 1,458 డాలర్లు, 16.86 డాలర్లుగా ట్రేడవుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాల నేపథ్యంలో 1,460 డాలర్ల దిగువకు చేరుకున్నట్లు పటెల్​ తెలిపారు.

ఇదీ చూడండి: పెట్రో మంట మళ్లీ షురూ... ఏడాది గరిష్ఠానికి ధరలు

AP Video Delivery Log - 0500 GMT News
Monday, 25 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0457: Japan Pope Cathedral AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241604
Pope arrives as faithful gather at Cathedral of Holy Mary in Tokyo
AP-APTN-0434: SKorea Thailand NO ACCESS SOUTH KOREA 4241602
Thai PM and SKorean President hold talks
AP-APTN-0425: STILLS NKorea SKorea Kim Part no access Japan until 14 days after the day of transmission; Photos to be used solely to illustrate news reporting or commentary on the events depicted in these images 4241601
STILLS NKorean's Kim Jong Un inspects military unit on Changrin Islet
AP-APTN-0414: Hong Kong Elections AP Clients Only 4241599
HKong Electoral Commission updates on vote count
AP-APTN-0412: Japan Pope Emperor AP Clients Only 4241598
Pope Francis visits Emperor Naruhito at Imperial Palace
AP-APTN-0343: STILLS Philippines UK Rescue Mandatory credit to Armed Forces Of The Philippines, Task Force Sulu 4241594
STILLS Philippine troops rescue abducted British man and wife
AP-APTN-0324: Australia China NO ACCESS AUSTRALIA 4241591
Australian PM deeply disturbed by China spy allegations
AP-APTN-0312: Bahrain US Activist AP Clients Only 4241588
US senator visits home of imprisoned Bahrain rights activist
AP-APTN-0300: Japan Pope Disaster 2 AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241587
Pope Francis meets victims of Fukushima nuclear accident
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.