బంగారం ధర బుధవారం రూ.147 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 44,081 వద్దకు చేరింది.
వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.1,036 పెరిగి.. రూ.64,276 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,726 డాలర్లకు చేరింది. వెండి ధర 25.14 డాలర్లుగా ఉంది.