ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) మాత్రం స్థిరంగా ఉన్నాయి.

author img

By

Published : Aug 30, 2021, 9:25 AM IST

gold and silver price in andhrapradesh and telangana today
పసిడి, వెండి ధరలు

బంగారం ధరలు(Gold Rate Today) సోమవారం స్వల్పంగా తగ్గాయి. వెండి (Silver price today) ధర కూడా స్వల్పంగా దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.49,070 వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.65,660 పలుకుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,070గా ఉంది. కిలో వెండి ధర రూ.65,660గా పలుకుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,070గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,660గా కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,815.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.10 డాలర్లుగా ఉంది.

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

  • దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel prices) ఆదివారం కూడా ఎలాంటి మార్పు లేదు.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.105.60గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.97.05 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.106.55గా, లీటర్ డీజిల్ ధర రూ.97.54గా ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.82గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.76 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.