ETV Bharat / business

'ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రధానితో చర్చిస్తున్నాం'

భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర విత్త మంత్రి నిర్మాలాసీతారామన్​. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంతో ఆర్థిక శాఖ విస్తృత చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.

'ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రధానితో చర్చిస్తున్నాం'
author img

By

Published : Aug 17, 2019, 5:00 AM IST

Updated : Sep 27, 2019, 6:13 AM IST

భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు విత్త మంత్రి నిర్మలాసీతారామన్​ ప్రకటించారు. ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయంతో ఆర్థిక శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. చర్చలు పూర్తయిన వెంటనే నివారణ చర్యలను ప్రభుత్వం సూచిస్తుందన్నారు.

ఆర్థిక మందగమన నేపథ్యంలో ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించనుందా? అన్న ప్రశ్నకు సమాధానమివ్వలేదు నిర్మలాసీతారామన్​. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వంటి అన్ని రంగాల ప్రతినిధులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నామన్నారు.

"గత సోమవారం నుంచి పలుమార్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎస్​ఎంఈలు, పరిశ్రమలు, ఆటోమొబైల్​ రంగాల ప్రతినిధులతో సమావేశమయ్యాం. వారి సమస్యలను తెలుసుకున్నాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో విశ్లేషిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం భేటీ అయ్యాం. మేం భారీ ప్రోత్సాహకాల గురించి మాట్లాడటం లేదు. మీడియాలో వస్తున్న విషయాలు నేను చెప్పినవి కావు. ఏ చర్యలు తీసుకోవాలో చర్చలు జరుగుతున్నాయి. పూర్తయిన వెంటనే ప్రకటిస్తాం. "

- నిర్మాలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి.

జీఎస్టీ తగ్గింపు వంటి చర్యలతో సహా భారీ ప్రోత్సాహకాలు ప్రకటించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఒక్క జులై నెలలోనే వాహన రంగం 31 శాతం తిరోగమనం చెంది 19 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. బడ్జెట్​లో ప్రకటించిన ఎఫ్​పీఐలపై సూపర్​ రిచ్​ టాక్స్​ వంటివి వెనక్కి తీసుకోవాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి.

బడ్జెట్​లో పరిశ్రమ వర్గాలకు వరాలు కురిపిస్తారనే సెంటిమెంట్​పై ఆర్థిక మంత్రి నీళ్లు చల్లారు. పన్నుల పెంపు వంటి చర్యలతో మార్కెట్లు సుమారు 12 శాతం నష్టాలను చవిచూశాయి.

ఇదీ చూడండి: థార్​ ఎక్స్​ప్రెస్​ సేవలు నిలిపివేసిన భారత్​

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
SATURDAY 17 AUGUST
1600
HONG KONG_ Hong Kong food expo showcases fusion drinks
BROADCAST VIDEO ALREADY AVAILABLE
ARCHIVE_ Latino actors, writers pen 'letter of solidarity' amid fears
LONDON_ Oxfam takes stand against throwaway fashion with help from Sheryl Crow and Kylie Minogue
N/A_ Sheeran's special sauce raises 3,650 pounds (4,425 USD) at auction in London
BETHEL, NY_ Arlo Guthrie performs near Woodstock original site
SAN DIEGO_ Rosa Salazar's 'perfect' rotoscoped animation series 'Undone'
HONG KONG_ French Spider-Man climbs Hong Kong building
CHICAGO_ Rescued otter pups debut at Chicago aquarium
BEVERLY HILLS, CA._ Jim Carrey was nervous he'd disappoint fan Ariana Grande, when the two worked together on his series 'Kidding'
ARCHIVE_ 'Reservoir Dogs' actor Michael Madsen has pleaded no contest to misdemeanor drunken driving after crashing his SUV into a pole in California
CELEBRITY EXTRA
LONDON_ Jean-Michel Blais and Sheku Kanneh-Mason recall their inspiring first concerts
NEW YORK_ Reba McEntire: 'I go with the glass is half full'
LOS ANGELES_ '47 Meters Down' sequel's stars talk shark fears, attack plans
Last Updated : Sep 27, 2019, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.