ETV Bharat / business

తెలుగు రాష్ట్రాలకు మరిన్ని రుణాలు- కేంద్రం ఓకే - ఆర్థికశాఖ ఈటీవీ భారత్​

తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 5 రాష్ట్రాలు అదనపు రుణాలు పొందేందుకు అనుమతులిచ్చింది కేంద్ర ఆర్థికశాఖ. ఫలితంగా ఆయా రాష్ట్రాలు రూ. 16,728కోట్లు అదనంగా పొందనున్నాయి. సులభతర వాణిజ్య సంస్కరణలను అమలు చేసినందుకు ఈ వెసులుబాటు కల్పించింది.

Finance Ministry permits 5 states to borrow extra Rs 16,728 cr
తెలుగు రాష్ట్రాలకు రూ. 16కోట్ల అదనపు రూణాలు
author img

By

Published : Dec 20, 2020, 1:33 PM IST

Updated : Dec 20, 2020, 1:49 PM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ​ సహా ఐదు రాష్ట్రాలు అదనంగా రూ.16,728 కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అంగీకరించింది. నిర్దేశించిన సులభతర వాణిజ్య సంస్కరణలను పూర్తి చేసిన కారణంగా ఆయా రాష్ట్రాలు ఈ వెసులుబాటును కల్పించింది.

అదనపు రుణాలను పొందేందుకు సులభతర వాణిజ్యంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేయాలని ఈ ఏడాది మే నెలలో సూచించింది ఆర్థికశాఖ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్​ అదనపు రుణాలు పొందేందుకు అర్హత సాధించాయి.

రూ. 2వేల కోట్లు..

  • ఒకే దేశం-ఒకే రేషన్, పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణల అమలుకు గాను వెసులుబాటు
  • విద్యుత్‌రంగ సంస్కరణలు అమలు చేసినందుకు వెసులుబాటు
  • రూ.2,525 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు ఏపీకి అనుమతి
  • రూ.2,508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు తెలంగాణకు అనుమతి

ఇదీ చూడండి:- మారుతున్న 'తపాలా' ముఖచిత్రం

Last Updated : Dec 20, 2020, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.