ETV Bharat / business

బిట్​కాయిన్​ తరహాలో ఫేస్​బుక్​ కొత్త కరెన్సీ! - payments

సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ ఫేస్​బుక్ క్రిఫ్టో కరెన్సీ ఆధారిత పేమెంట్స్ వ్యవస్థ రూపకల్పన కోసం ప్రణాళిక రచిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు వాల్​స్ట్రీల్​ జర్నల్​ ఓ కథనం ప్రచురించింది. ఇందుకోసం బిట్​కాయిన్​ తరహా డిజిటల్ కరెన్సీ రూపొందించనుందని పేర్కొంది.

త్వరలో ఫేస్​బుక్ క్రిప్టోకరెన్సీ చెల్లింపులు​!
author img

By

Published : May 4, 2019, 4:03 PM IST

బిట్​కాయిన్​ లాంటి మరో కొత్త క్రిప్టో కరెన్సీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీ ఆధారిత పేమెంట్స్​ వ్యవస్థ​ను అభివృద్ధి చేసి, కోట్లాది మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్​బుక్​ యోచిస్తున్నట్లు వాల్​స్ట్రీట్​ జర్నల్​ వెల్లడించింది.

బిట్​కాయిన్​ విలువ భారీ మార్పులకు లోనవుతుంటుంది. అయితే... ఫేస్​బుక్​ మాత్రం కొత్త క్రిప్టో కరెన్సీ విలువను స్థిరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది.

క్రెడిట్​ కార్డులు లేని వ్యవస్థ...

క్రెడిట్​ కార్డ్ ప్రాసెసింగ్​ రుసుము రూపంలో ప్రస్తుతం బ్యాంకులు భారీగా ఆదాయం ఆర్జిస్తున్నాయి. అలాంటి రుసుములు లేకుండా తెచ్చే కొత్త కరెన్సీతో క్రెడిట్​ కార్డుల వినియోగం తగ్గే అవకాశముందని ఆ పత్రిక అంచనా వేసింది. క్రిప్టో కరెన్సీ కోసం ఫేస్​బుక్​ వివిధ ఆర్థిక సంస్థలు, ఆన్​లైన్ వ్యాపారులతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంటోందని తెలిపింది.

ప్రకటనలు ఇవ్వడం సహా ఇతరత్రా ఫీచర్లు ఉపయోగించిన యూజర్లకు ఫేస్​బుక్​ రివార్డులూ ఇచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది.

AP Video Delivery Log - 0900 GMT News
Saturday, 4 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0849: Thailand Coronation Reaction AP Clients Only 4209259
Thais express excitement at Royal coronation
AP-APTN-0842: Taiwan Drill AP Clients Only 4209258
Taiwan Coast Guard conducts anti smuggling drill
AP-APTN-0842: MidEast Rockets UGC No courtesy required/AP Clients Only 4209257
Israeli defence missile intercepts inbound rocket
AP-APTN-0800: SAfrica Born Free Voters AP Clients Only 4209256
Profile of SAfrican voters who never knew apartheid
AP-APTN-0742: MidEast Rockets AP Clients Only 4209254
Militants fire rockets at Israel from Gaza City
AP-APTN-0705: US FL Plane Crash 2 Must credit WJXX/No Access Jacksonville/No Use US broadcast networks 4209253
US Navy Captain comments on Florida crash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.