ETV Bharat / business

పీఎంసీ బ్యాంకు మాజీ మేనేజింగ్​ డైరెక్టర్​ అరెస్టు!

author img

By

Published : Oct 4, 2019, 11:29 PM IST

అవినీతి కుంభకోణం కేసులో పీఎంసీ మాజీ మేనేజింగ్​ డైరెక్టర్​ జాయ్​ థామస్​ను అరెస్టు చేశారు ముంబయికి చెందిన ఆర్థిక ఉల్లంఘనల విభాగం పోలీసులు. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

పీఎంసీ బ్యాంకు మాజీ మేనేజింగ్​ డైరెక్టర్​ అరెస్టు!

పంజాబ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకు మాజీ మేనేజింగ్​ డైరెక్టర్​ జాయ్​ థామస్​ను ఆర్థిక ఉల్లంఘనల విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేశారు. రూ. 4,355.43 కోట్లు కుంభకోణానికి పాల్పన్నందుకు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబయికి చెందిన ఈఓడబ్ల్యూ పోలీసులు ఆయనను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు తెలిపారు. ​

ముంబయిలో బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌, హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లకు చెందిన ఆరు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈఓడబ్ల్యూ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ వీరిపై చర్యలు చేపట్టింది.

ఎఫ్​ఐఆర్​లో మరికొంత మంది పేర్లు

ఇప్పటికే హెచ్‌డీఐఎల్ డైరెక్టర్లు రాకేష్‌ వాద్వాన్, సారంగ్ వాద్వాన్‌ని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. గత దశాబ్ద కాలంలో బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్‌డీఐఎల్‌ సీనియర్‌ అధికారులపై ఈఓడబ్ల్యూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో పీఎంసీ బ్యాంక్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాయ్‌ థామస్, మాజీ ఛైర్మన్‌ వార్యమ్‌ సింగ్, ఇతర ఉన్నతాధికారుల పేర్లు చేర్చారు.

AP Video Delivery Log - 1600 GMT News
Friday, 4 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1557: North Macedonia Pompeo PM Zaev AP Clients Only 4233227
Pompeo warns N.Macedonia of Chinese investment
AP-APTN-1557: Vatican Pope Tree AP Clients Only 4233226
Pope plants tree with people from Brazil's Amazon
AP-APTN-1551: UK Brexit Coveney No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4233223
Coveney: Brexit deal 'not mission impossible'
AP-APTN-1531: US House Intel Arrivals AP Clients Only 4233224
Intelligence Inspector General arrives at US Capitol
AP-APTN-1515: Ukraine Biden No access Ukraine 4233218
Ukraine to review case into Biden son company
AP-APTN-1510: US FL Accidental Shooting Must credit WEAR; No access Pensacola; No use U.S. Broadcast Networks; No re-sale, re-use or archive 4233221
Florida man mistakenly shoots son-in-law dead
AP-APTN-1500: Hong Kong Causeway Clashes AP Clients Only 4233220
Police charge HKong protesters in Causeway Bay
AP-APTN-1458: Iraq Najaf Governor AP Clients Only 4233219
Govenor blames 'extremists' for Najaf unrest
AP-APTN-1411: Hong Kong Protest Station AP Clients Only 4233216
Protesters set fire in entrances of HK station
AP-APTN-1410: Germany Brexit Exhibition AP Clients Only 4233214
Bonn museum looks at Germans' view of the British
AP-APTN-1409: Hong Kong Masks Ban AP Clients Only 4233163
Reaction as Lam announces mask ban in HKong
AP-APTN-1401: France UNESCO Mexico 2 AP Clients Only 4233201
'Roma' star appointed as UNESCO ambassador
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.