ETV Bharat / business

టెలికాం రంగంలో 100% ఎఫ్​డీఐ- నోటిఫై చేసిన కేంద్రం - టెలికాం రంగంలో 100 శాతం పెట్టుబడులు

టెలికాం రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే ఈ పెట్టుబడులు నిబంధనలకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది.

FDI in telecom
టెలికాం సేవల రంగంలో విదేశీ పెట్టుబడులు
author img

By

Published : Oct 6, 2021, 5:26 PM IST

టెలికాం సేవల రంగంలో ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే ఈ విదేశీ పెట్టుబడులు నియమ నిబంధనలకు లోబడి ఉంటాయని డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​(డీపీఐఐటీ) తెలిపింది.

ప్రభుత్వ ముందస్తు ఆమోదం అనుమతితోనే ఈ పెట్టుబడులను పెట్టాల్సి ఉంటుంది. అలాగే భారత్​తో​ సరిహద్దు పంచుకున్న దేశాల కంపెనీలు, వ్యక్తులు.. ప్రభుత్వం ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: జియో సేవలకు అంతరాయం- యూజర్లకు ఇబ్బందులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.