ETV Bharat / business

'లక్ష'ణంగా నిద్రపోయే ఉద్యోగం.. ఏంటో తెలుసా..?

author img

By

Published : Nov 30, 2019, 7:31 AM IST

ఉద్యోగ సమయంలో నిద్రపోతే యాజమాన్యాలు తీవ్రంగా పరిగణిస్తుంటాయి. అయితే ఇక్కడ మాత్రం నిద్రపోవడమే ఉద్యోగం. ప్రతి రాత్రి 9 గంటల పాటు చక్కగా పరుపుపై విశ్రమించాల్సి ఉంటుంది. ఇలా 100 రోజులు చేస్తే రూ.లక్ష ఇస్తారు. అదెక్కడో.. ఏంటో తెలుసుకోండి మరి..!

sleeping job
'లక్ష'ణంగా నిద్రపోయే ఉద్యోగం.. ఏంటో తెలుసా..?

రండి.. నిదురపొండి అంటుంది ఓ ఇండియన్‌ స్టార్టప్‌. నిద్ర ప్రేమికుల కోసమే ఈ ఇంటర్న్‌ షిప్‌ అంటూ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కేవలం నిద్రపోవడమే. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఫోమ్‌ పరుపుల తయారీ సంస్థ ‘వేక్‌ఫిట్‌’ ఒక ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు ఈ సంస్థ రూపొందించిన పరుపులపై నిద్రించాల్సి ఉంటుంది. ఈ సంస్థ తమ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను ప్రకటించి ఆసక్తి గల అభ్యర్థులను నమోదు చేసుకోవాలని తెలిపింది.

ప్రతి రాత్రి 9 గంటల పాటు చక్కగా పరుపుపై విశ్రమించాల్సి ఉంటుంది. ఇలా 100 రోజులు చేస్తే రూ.లక్ష ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌ పరుపులను ఉపయోగించక ముందు, ఆ తర్వాత వారిలో నిద్ర తీరుతెన్నులను 'స్లీప్‌ ట్రాకర్ల'తో నమోదు చేస్తారు.

''మెరుగ్గా నిద్రించేలా ప్రజల్లో స్ఫూర్తి నింపడమే మా ఉద్దేశం. నేటి ప్రపంచంలో విశ్రమించడం తగ్గిపోతోంది. దీని ప్రభావం ఆరోగ్యం, ఉత్పాదకత, జీవన నాణ్యతపై పడుతోంది.''

- చైతన్య రామలింగేగౌడ, వేక్‌ఫిట్‌ డైరెక్టర్‌

దేశంలోని అత్యంత బాగా నిద్రపోయే వారిని తాము రిక్రూట్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు చైతన్య.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 29 November 2019
1. Wide of Jane Fonda at podium
2. SOUNDBITE (English) Jane Fonda, Actress and Activist:
"The individual food system is dependent on the very fossil fuels that are driving the climate crisis, and many of the same companies are implicated. As renewables like solar and wind are taking off, energy companies trying to maintain their profits are moving into industrial agriculture, investing ever more fossil fuel-dependent fertilizer production. Despite all of this, food and farming is a major part of the climate solution. We can transform how we farm and protect. I see a farmer there -- and protect vital regions like rainforest from deforestation."
3. Cutaway of Iain Armitage, child actor
4. SOUNDBITE (English) Jane Fonda, Actress and Activist:
"Figuring out how to grow food more sustainably would be a real help in addressing the climate emergency. There are many ways to change how we grow process and transport food to be better for the climate. Better for the farm workers. Better for the planet. Better for all of us."
5. Jane Fonda leads protest march toward U.S. Capitol UPSOUND (English) "What do we want? Food justice. When do we want it? Now."
6. Protesters marching UPSOUND (English) "What do we want? Climate justice. When do we want it? Now."
7. Fonda leads protest march UPSOUND (English) "What do we want? Green new deal. When do we want it? Now."
8. Various of Fonda and Armitage marching to Capitol steps
9. Fonda standing on Capitol steps UPSOUND (English) "What do we want? Food justice. When do we want it? Now."
10. U.S. Capitol officer with loud hailer talking to protesters UPSOUND (English) "Cease and desist now, this is your third warning. This is your third warning. You will be arrested." Pans to Fonda and Armitage
11. Fonda and Armitage watching protest
12. Protesters on Capitol steps
13. Armitage watching protest
14. Various of protesters being arrested
STORYLINE:
Actress and activist Jane Fonda stood on the lawn of the Capitol Building on Friday and addressed a crowd of supporters about the importance of climate change, part of her Fire Drill Friday initiative.
This week she was joined by an American child actor, Iain Armitage.
Eleven-year-old Armitage is best known for his starring role as Sheldon Cooper in Young Sheldon and played Fonda's grandson in the Netflix film "Our Souls at Night."
The topic for this week's 'Fire Drill Friday' focused on food and agriculture, how it impacts climate and how climate impacts it.
"The individual food system is dependent on the very fossil fuels that are driving the climate crisis, and many of the same companies are implicated," Fonda said.
"Figuring out how to grow food more sustainably would be a real help in addressing the climate emergency."
Fonda and protesters marched to the steps of the U.S Capitol after she made the remarks.
The U.S. Capitol police warned protesters to remain outside of a perimeter boundary of the Capitol, and those who remained inside were arrested.
Inspired by Greta Thunberg and student protesters who proposed to strike for the climate on Fridays, Fonda is spending four months in Washington D.C. to participate in multiple Fire Drill Fridays to call for continued attention to climate change.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.