విమాన ప్రయాణాల్లో లగేజీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది పౌర విమానయాన శాఖ. ఎలాంటి సామాను లేకుండా ప్రయాణం చేసే వారికి టికెట్ ధరల్లో రాయితీ కల్పించేందుకు విమాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది డీజీసీఏ(డెరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్).
అయితే... ఈ రాయితీకి సంబంధించి ప్రయాణికులకు ముందే కచ్చితమైన సమాచారం అందించాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది.

ఇదీ చూడండి: సోషల్ మీడియాపై నియంత్రణ.. ఏ దేశంలో ఎలా?