ETV Bharat / business

4 కోట్లకుపైగా ఉద్యోగాలు హాంఫట్..! - 2025

కృత్రిమ మేథ మాత్రమే కాదు డిజిటల్​ సాంకేతికత సైతం ఉద్యోగాలపై ప్రభావం చూపనుందని ఓ సర్వే పేర్కొంది. రానున్న కాలంలో డిజిటల్​ సాంకేతికతను వినియోగిస్తోన్న కంపెనీల జీడీపీ రెట్టింపు కానుందని సర్వే వెల్లడించింది.

డిజిటల్​ సాంకేతికత
author img

By

Published : Mar 30, 2019, 7:00 AM IST

మొన్నటి వరకు కృత్రిమ మేథతో ఉద్యోగాలు కోల్పోతామని వివిధ సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు ఆ జాబితాలో డిజిటల్​ సాంకేతికత చేరింది. 2025 నాటికి నాలుగున్నర కోట్ల ఉద్యోగాలపై డిజిటల్​ సాంకేతికత ప్రభావం చూపే అవకాశముందని ఓ నివేదిక హెచ్చరించింది.

ఇదే సమయంలో ఆరున్నర కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరగనుందని ఆ నివేదికే పేర్కొంది. మెకిన్స్​ గ్లోబల్​ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ప్రస్తుతం డిజిటల్​ సాంకేతికతను అందిపుచ్చుకున్న ఐటీ, వ్యాపార సంస్థలు, డిజిటల్​ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్​ రంగాలు 2025 నాటికి తమ జీడీపీని రెట్టింపు చేసుకుంటాయని నివేదిక పేర్కొంది.

డిజిటల్​ సాంకేతికతను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది.

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 29 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2040: Venezuela China AP Clients Only 4203487
China sends 65 tons of supplies to Caracas
AP-APTN-2038: US Pompeo SKorea AP Clients Only 4203497
Pompeo meets with SKorea counterpart
AP-APTN-2036: US DC Cherry Blossoms AP Clients Only 4203496
DC cherry blossoms draw visitors as blooms peak
AP-APTN-2034: UN Angelina Jolie AP Clients Only 4203494
Angelina Jolie addresses women's rights at the UN
AP-APTN-2027: US ND Flooding Sandbags AP Clients Only 4203493
North Dakota city bagging sand as flood looms
AP-APTN-2014: US Venezuela AP Clients Only 4203491
Venezuela opposition drums up support amid chaos
AP-APTN-2001: Italy Young Nationalists AP Clients Only 4203490
Nationalist youth on Brexit and EU elections
AP-APTN-1952: Iraq President AP Clients Only 4203489
ONLYONAP: Exclusive interview with Iraqi president
AP-APTN-1948: US AZ YouTube Mother Part KNXV must credit ABC15 ARIZONA, no access Phoenix, no use US broadcast networks; Part Pinal County Sheriff's Office 4203488
Arizona mother pleads not guilty on abuse charges
AP-APTN-1935: ARC US OK Boren AP Clients Only 4203486
Ex-Sen. David Boren accused of sexual misconduct
AP-APTN-1904: Algeria Protest 2 AP Clients Only 4203485
Algerians march against president, political system
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.