ETV Bharat / business

737- మ్యాక్స్ జెట్​ల ఉత్పత్తి నిలిపివేసిన బోయింగ్​

రెండు ప్రమాద ఘటనల తర్వాత భద్రతా ప్రమాణాల దృష్ట్యా 737 మ్యాక్స్ జెట్​ విమానాల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది బోయింగ్. ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

boeing
737 మ్యాక్స్ జెట్​ విమానాల ఉత్పత్తి నిలిపివేసిన బోయింగ్​
author img

By

Published : Dec 17, 2019, 9:34 AM IST

Updated : Dec 17, 2019, 9:42 AM IST

అమెరికా ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్​ కీలకం నిర్ణయం తీసుకుంది. 737- మ్యాక్స్​ జెట్​ విమానాల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రెండు ప్రమాదాల తర్వాత భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది బోయింగ్​. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీతాలు చెల్లిస్తూ విధుల్లో కొనసాగిస్తామని పేర్కొంది. ప్రస్తుతం స్టోరేజ్​లో సిద్ధంగా ఉన్న 400 జెట్ విమానాలను పంపీణీ చేయడంపైనే దృష్టి సారించినట్లు బోయింగ్ తెలిపింది.

ఇండోనేసియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్​ విమాన ప్రమాద ఘటనల్లో 346 మంది చనిపోయారు. ఈ ప్రమాదాల తర్వాత మార్చి నుంచి ఆ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. అమెరికాపై ఆర్థికంగా ఇది ప్రభావం చూపింది.

ఈ ఏడాది చివర్లోగా మ్యాక్స్​ విమానాలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా అధికారులకు తెలిపింది బోయింగ్. అయితే భద్రతా ప్రమాణాలను అందుకోలేక పోయినందువల్ల 2020 వరకు బోయింగ్​కు అనుమతి ఇవ్వబోమని ఫెడరల్ అధికారులు తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి: భారత్‌-అమెరికా 'తొలి' రక్షణ సంబంధాల సదస్సు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Washington Dulles airport, Virginia – 16 December 2019
1. Interior of Washington Dulles airport
2. Close of flight board
3. Various of inside Washington Dulles airport
STORYLINE:
Jens Soering, a German diplomat's son was granted parole on Monday after serving part of a life sentence for the 1985 murder of his girlfriend's parents.
Soering who was 18 at the time admitted killing Nancy and Derek Haysom but subsequently denied the charge, saying he was covering for his girlfriend, Elizabeth Haysom who has also been granted parole.
She pleaded guilty to accessory to murder and was serving 90 years.
The slayings were particularly violent, with both victims having their throats slashed and collectively being stabbed nearly 50 times.
After the killings, Soering and Elizabeth Haysom fled overseas and were arrested in London.
Soering fought his extradition for several years, but Elizabeth Haysom did not.
At Soering's trial, she testified that she manipulated Soering into committing the killings because the parents wanted to end their daughter's relationship with the diplomat's son.
While Soering testified that Haysom committed the killings, then persuaded him to confess.
German officials have sought Soering's release and Virginia previously rejected 14 parole requests. Multiple governors, including current Virginia Gov. Ralph Northam, rejected his bids for pardons or clemency.
Northam's office says both Soering and Haysom will be deported and unable to return to the U.S.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 17, 2019, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.