ETV Bharat / business

కరోనా భయంతో కళ తప్పిన ఆటోఎక్స్​పో - china

కరోనా వైరస్ ప్రభావం ఆటో ఎక్స్​పో 2020లో ప్రత్యక్షంగా కనబడింది. చాలామంది వాహన ప్రేమికులు ముసుగులు ధరించి రావడం కనిపించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాలోని అనేక వాహన తయారీ యూనిట్లు పనిని నిలిపివేశాయి. దీని వల్ల వాహనరంగంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని సీనియర్ జర్నలిస్ట్ సంజీబ్​ కేఆర్​ బారువా అంటున్నారు.

Mask rules at Delhi's 2020 Auto Expo as coronavirus dims mood
కరోనా భయంతో.. కళ తప్పిన ఆటోఎక్స్​పో
author img

By

Published : Feb 8, 2020, 3:13 PM IST

Updated : Feb 29, 2020, 3:31 PM IST

గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆసియాలో అతిపెద్ద ఆటో కార్నివాల్​పై కరోనా ప్రభావం పడింది. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వాహన ప్రేమికులు మాస్కులు ధరించి రావడం స్పష్టంగా కనిపించింది.

ఆటో ఎక్స్​పో 2020 ప్రధాన మోటార్​ షో (15వ ఎడిషన్​) ... దేశ రాజధానికి 30 కి.మీ దూరంలో జరుగుతుండగా, దిల్లీ ప్రగతి మైదానంలో కాంపోనెంట్స్ షో నిర్వహిస్తున్నారు. అయితే కరోనా భయంతో ఈసారి సందర్శకుల సందడి బాగా తగ్గింది. వచ్చిన వారిలో కూడా చాలా మంది ముసుగులు ధరించారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్​ల పరిస్థితీ అంతే.

సాధారణంగా ఆటో ఎక్స్​పోలకు చైనీయులు ఎప్పుడూ భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. అయితే ఈసారి వీసా రద్దు కారణంగా వారి సంఖ్య కూడా తగ్గింది.

తగ్గిన చైనా భాగస్వామ్యం

ఆటోఎక్స్​పోలో ఈసారి ముఖ్యంగా చైనా సంస్థల ప్రాతినిధ్యం, ఆసక్తి బాగా తగ్గింది. మందగమనానికి తోడు కరోనా సృష్టించిన భయమే ఇందుకు కారణం. కరోనా వల్ల ఇప్పటికే చైనాలోని పలు వాహన తయారీ యూనిట్లలో పని నిలిచిపోయింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వాహన పరిశ్రమపై ఆ దుష్ప్రభావం మరింత దారుణంగా ఉంటుంది.

ప్రపంచ వాహనరంగంలో చైనాది ఒక ప్రధాన పాత్ర. వాహనాలు మాత్రమేకాక, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో వాహన విడిభాగాలను కూడా చైనాలో తయారుచేస్తారు. ఎస్​ఏఐసీ మోటార్స్, బీవైడీ, గ్రేట్​వాల్​ మోటార్స్, లాంటి అనేక అగ్రస్థాయి వాహన పరిశ్రమలు చైనాలో ఉన్నాయి. వాస్తవానికి చైనాను ప్రభావితం చేసేది ఏదైనా.. అది మొత్తం ప్రపంచ వాహన రంగాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇది మంచిది కాదు.

మునుపడి ఎక్స్​పోలతో పోల్చితే ఈసారి 'కాంపోనెంట్స్ షో'లో చాలా తక్కువ పరికరాలు ప్రదర్శనకు వచ్చాయి. ఇది ఏమాత్రం మంచి సంకేతం కాదు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ (బి2బి) ఇంటర్ఫేస్ జరుగుతుంది. అంటే వాహన తయారీదారులు తమ ఉత్పత్తులకు కావాల్సిన విడిభాగాలు ఇక్కడే దొరుకుతాయని ఆశిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలు.. సవాళ్లు

ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే ఇందుకోసం స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలి. అలాగే అవసరాలకు సరిపడా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం లాంటి లాజిస్టిక్స్​తో సహా చాలా సవాళ్లును అధిగమించాలి.

ఇవి పాల్గొనలేదు..

బాడ్ సెంటిమెంట్​ను బలపరుస్తూ.... ఈసారి జరిగిన ఎక్స్​పోలో దిగ్గజ సంస్థలైన బీఎమ్​డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్​రోవర్​ సహా యమహా, హోండా, హార్లే డేవిడ్​సన్, ట్రయంఫ్ లాంటి ద్విచక్రవాహన బ్రాండ్లు కూడా పాల్గొనలేదు.

ఇదీ చూడండి: ఐఫోన్లకు బ్రేక్- మాస్కుల తయారీలో ఫాక్స్​కాన్​ బిజీ

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD2
CJI-ARBITRATION
Time is ripe for legislation containing compulsory 'pre-litigation mediation': CJI
          New Delhi, Feb 8 (PTI) Chief Justice of India S A Bobde on Saturday said the time is ripe to devise a comprehensive legislation which contains "compulsory pre-litigation mediation" that would ensure efficiency and reduce the time of pendency for parties as well as courts.
          Speaking at the 3rd edition of of an international conference on 'Arbitration in the Era of Globalisation', Justice Bobde said a robust "arbitration bar" is critical to the development of institutional arbitration in India as it would ensure availability and accessibility of practitioners with knowledge and experience.
          Justice Bobde said that today arbitration plays an essential role in the global infrastructure of international trade, commerce and investment and as an integral member of the global community and a trading and investment giant, how India engages with international arbitration has important ramifications on international trans-boundary flows of trade, commerce and investments as a whole.
          "The pre-institution mediation and settlement as mentioned in the Commercial Courts Act would pave the way for many more institutions to emphasize on the need of pre-litigation mediation considering its very many benefits.
          "I think the time is ripe to devise a comprehensive legislation which contains compulsory pre-litigation mediation and a remedy for the biggest drawback in a mediation agreement that is to say the unenforceability of an agreement arrived at a mediation would ensure efficiency and also reduce the time pendency for parties as well as the courts," he said.
          While talking about India's role in international arbitration, Justice Bobde said, "In recent times, globalisation has led to the dramatic growth in cross-border transactions involving India, which has led to an increasing demand for cross-border arbitration. This has resulted in establishment of transnational practices to deal with growing quantum and complexity of matters."
          He added that arbitration was not meant to mirror litigation. "The time-consuming methods of long oral arguments, long written submissions and a reference to precedence are bound to bring about the same effect in arbitration as it is done in litigation," he said.
          Justice Bobde said that in the 21st century, the "global and economic integration, filled by technological innovations, enhanced communication and affordable transportation" have sharply reduced the relevance of national border for trade commerce and economic activities.
          "I do agree that the globalisation seems to stay. Exponential growth of trans-boundary interactions necessitates formation of complex regulatory frameworks, including provision of effective and efficient methods of dispute resolution.
          "Yet attempts to resolve international commercial or investment disputes in jurisdiction-tethered-state-forums have met with little success. This void has been successfully plugged by various alternate methods of dispute resolution, in particular international arbitration.
          "It would not be wrong to suggest that today arbitration is the most preferred mode of privately resolving a varied range of disputes, however it must be kept in mind that the same is at the cost of mediation and conciliation which is much faster and less expensive than arbitration," he said, at the programme was organised by Indian Council of Arbitration and Federation of Indian Chambers of Commerce and Industry.
          He further said that one must also be cognizant of the synergistic opportunities available for international arbitration through utilisation of disruptive technologies.
          "Both 'IA' (International Arbitration) and 'AI' (Artificial Intelligence) are leading alternatives to status quo: IA to traditional methods of dispute resolution, AI to traditional methods of performance," he said.
          He said that the judges' aim is to resolve a dispute, but the dissatisfaction in the outcome results in the hierarchy of the appeals which cannot be avoided.
          "Judging can be a difficult task and judges do what everybody avoids doing, i.e., take decisions. Popularity is a mirage for judges. No judge worth a salt aims at popularity. The idea is to resolve a dispute. But there is a dissatisfaction in the outcome which results in the hierarchy of the appeals which cannot be avoided.
          "And therefore the utmost importance of alternative dispute resolution and that is something over the judiciary has no control except that it should not interfere with awards," he said.
          He further added, "I don't think it was intended that the arbitrators should look at pleadings, look at evidence, analyse pleadings, look at precedents and then deliver the award which must be like a judgement. And once you deliver an award which reads like a judgment, the interference is also like that of towards a judgment."
          "I think arbitrator was intended to be somebody who knows the subject, who knows the people who have appointed him, who have broad idea of the dispute and is simply looks at the evidence and says this should be the result. This was meant to be a simple process," he said. PTI UK SJK RKS UK
SMN
SMN
02081435
NNNN
Last Updated : Feb 29, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.