ETV Bharat / business

ఐఫోన్​ కంటే ఆండ్రాయిడే సురక్షితం.. ఎందుకో తెలుసా? - ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్​

ప్రపంచ వినియోగదారులకు అత్యంత ప్రియమైనది ఐఫోన్​. అధునాతన ఫీచర్లకు తోడు అత్యంత పటిష్ఠ భద్రత కలిగి ఉండడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఐఫోన్​ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లలోని సెక్యూరిటీ బాగా పెరిగిపోయింది. అధునాతన హ్యాకింగ్ సాధనాలు కూడా ప్రముఖ ఆండ్రాయిడ్ ఫోన్లను ఛేదించలేకపోతున్నాయి. నమ్మలేకపోతున్నారా? అయితే మీరే చూడండి!

Android Phones are Now Harder to Crack than iPhones
ఐఫోన్​ కంటే ఆండ్రాయిడే సురక్షితం.. ఎందుకో తెలుసా?
author img

By

Published : Feb 10, 2020, 7:31 PM IST

Updated : Feb 29, 2020, 9:47 PM IST

ఐఫోన్​... ఇన్నాళ్లుగా ఈ ఫోన్​ను క్రాక్​ చేయడమంటే ఎంతటి కొమ్ములుతిరిగిన హ్యాకర్లకైనా అసాధ్యమనే భావన ఉండేది. కానీ నేడు ఆ భ్రమలు తొలిగిపోయాయి. హ్యాకర్లు క్షణాల్లోనే ఐఫోన్లను ఛేదించి విలువైన సమాచారాన్ని రాబట్టగలుగుతున్నారు. అదే సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్లను క్రాక్​ చేయడం మాత్రం వారికి కష్టమైపోతోంది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజంగానే నిజం.

వ్యక్తిగత 'గోప్యత' పేరుతో

యాపిల్ ఐఫోన్లలో సెక్యూరిటీ చాలా కఠినంగా ఉంటుంది. దానిని ఛేదించడం సాధారణ హ్యాకర్ల వల్ల కాదు. అందుకే ఉగ్రవాదులు వాటిని ఎక్కువగా వాడుతుంటారు. ఫలితంగా ప్రభుత్వాలు ఎంతో కష్టపడి ఉగ్రవాదులను పట్టుకున్నా, వారి ఫోన్లలో ఉన్న సమాచారాన్ని సేకరించడం, న్యాయస్థానాల్లో నిరూపించడం చాలా కష్టమైపోతోంది.

ఉగ్రవాదుల ఐఫోన్లలోని సమాచారాన్ని తమకు (బ్యాక్​డోర్ విధానంతో) తెలియజేయాలని అమెరికా ప్రభుత్వం... యాపిల్​కు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. తాము వినియోగదారుల 'వ్యక్తిగత గోప్యత'కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, కనుక వారి సమాచారాన్ని ఇవ్వడం కుదరదని యాపిల్​ తేల్చిచెప్పింది. ఇప్పటికీ అదే చెబుతోంది.

యాపిల్​కు షాక్​

యాపిల్​ తీరుతో విసిగిపోయిన అమెరికా ప్రభుత్వం... నేరస్థుల ఐఫోన్లను ఛేదించడానికి అనేక సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వీటిలో 'సెల్లెబ్రైట్​' సంస్థ ఒకటి.
సెల్లెబ్రైట్​ తగిన సాధనాలు ఉపయోగించి... ఐఫోన్లలోని జీపీఎస్ రికార్డులు, కాల్​లాగ్​లు, కాంటాక్టులతో సహా ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​, లింక్​డ్​ఇన్​ వంటి నిర్దిష్ట యాప్​ల్లోని విలువైన సమాచారాన్ని కూడా సేకరించగలుగుతోంది. నిజానికి సెల్లెబ్రైట్ ఉపయోగించే క్రాకింగ్ సాధనం... అన్ని ఐఫోన్లను,​ లేటెస్ట్ మోడళ్లతో సహా ఛేదించగలదు.

ఆండ్రాయిడ్​ దగ్గర పప్పులుడకవ్​

ఐఫోన్లను సులభంగా క్రాక్​ చేయగలిగిన సెల్లెబ్రైట్ క్రాకింగ్ సాధనాలు... ప్రముఖ ఆండ్రాయిడ్ ఫోన్లను మాత్రం ఏమీ చేయలేకపోయాయి. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 9 ఫోన్లలోని సోషల్​ మీడియా కంటెంట్, బ్రౌజింగ్ హిస్టరీ, జీపీఎస్ రికార్డులను సేకరించలేకపోయాయి. హువావే పి20 ప్రో విషయంలో అయితే ఈ క్రాకింగ్ సాధనాలు పూర్తిగా విఫలమయ్యాయి.

సీన్ రివర్స్​

ఫోర్ట్​వర్త్ పోలీస్ డిపార్ట్​మెంట్​ కోసం రెక్స్ కిజర్ అనే వ్యక్తి 'డిజిటల్ ఫోరెన్సిక్ పరీక్షలు' నిర్వహిస్తుంటారు. ఆండ్రాయిడ్​ ఫోన్లలోని కొత్త ఆపరేటింగ్ సిస్టమ్​లు చాలా కఠినంగా ఉంటున్నాయని, వాటిలోని డేటా సేకరించడం కష్టతరంగా ఉందని ఆయన చెబుతున్నారు.

"ఏడాది క్రితం ఎలాంటి ఆండ్రాయిడ్​ ఫోన్​ని అయినా హ్యాకర్లు ఇట్టే క్రాక్ చేయగలిగేవారు. ఐఫోన్లను మాత్రం ఏమీ చేయలేకపోయేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఐఫోన్ లేటెస్ట్ మోడళ్లను కూడా హ్యాకర్లు సులభంగా ఛేదించగలుగుతున్నారు. అదే సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్లను క్రాక్​ చేయలేక సతమతమైపోతున్నారు. "- రెక్స్​ కిజర్​

గుర్తించాల్సిన విషయమేమంటే, ఐదేళ్ల క్రితం కంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు భద్రతపరంగా చాలా పటిష్ఠంగా ఉన్నాయి. అయితే కంపెనీలు గోప్యత ముసుగులో తమ ఫోన్లను దుర్బేధ్యంగా మారుస్తున్నాయని రెక్స్ కిజర్ అభిప్రాయపడ్డారు.

భ్రమలు వద్దు బాబూ..!

ప్రస్తుతం ఆండ్రాయిడ్​ ఫోన్లను క్రాక్ చేయడం కష్టమవుతున్నా... అది అసాధ్యం మాత్రం కాదు. కొంచెం శ్రమపడితే ఎలాంటి స్మార్ట్​ఫోన్​ను అయినా క్రాక్​ చేయగలం. ప్రపంచంలోని ఎలాంటి ఫోన్​ను అయినా ఛేదించగల హ్యాకర్లు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదీ చూడండి: 'ఆర్థిక సంఘానికి శాశ్వత హోదా ఇచ్చే ఆలోచన లేదు'

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL10
SC-RAHUL GANDHI-LD SC/ST
It's in DNA of BJP-RSS to try and erase reservations: Rahul Gandhi
(Eds: Adds details, corrects reference to SC verdict in SC/ST (Prevention of Atrocities) Amendment Act in earlier copy)
          New Delhi, Feb 10 (PTI) It is in the DNA of the BJP and the RSS to try and erase reservations, Congress leader Rahul Gandhi said on Monday and asserted that his party will not allow doing away with quota.
          Taking a swipe at Prime Minister Narendra Modi and RSS chief Mohan Bhagwat, he said, "We will not allow reservation to be done away with, no matter how much Modi Ji or Mohan Bhagwat dream of it."
         Gandhi's attack on the ruling party came over the BJP government of Uttarakhand contending in the Supreme Court that there was no fundamental right to claim reservation in appointments or promotions in public posts, and there was no constitutional duty on the part of the state governments to provide reservations.
         "The RSS and the BJP cannot stand the idea that Dalits, tribals and OBCs have reservations," the former Congress president told reporters outside Parliament.
         "They (the RSS and BJP) wake up every morning and this (reservation) irritates them, except it is in our Constitution, and these rights are guaranteed by our Constitution," Gandhi said.
         They have attempted to remove reservation in one way or the other, he alleged and cited the examples of destruction of the Ravidas temple and the government's actions on the SC/ST sub-plan.
         "You have seen that they are arguing (in court) that it (reservation) is not a fundamental right. So it is their DNA to try and erase it," Gandhi said.
         His remarks come after the Supreme Court has held that states are not bound to provide reservation in appointments and there is no fundamental right to claim quota in promotions.
         "Reservation is an important part of the Constitution.The main thing is that there is an assault on the Constitution. All institutions are being destroyed, we are not allowed to speak in Parliament and judiciary is pressured. So institutional structures are being destroyed and the main pillars of our Constitution taken down one by one," Gandhi said.
         "We will not allow reservation to be done away with no matter how much Modi Ji or Mohan Bhagwat dream of it," he said. PTI ASK ASG
SMN
SMN
02101251
NNNN
Last Updated : Feb 29, 2020, 9:47 PM IST

For All Latest Updates

TAGGED:

android
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.