ETV Bharat / business

ఆ మెయిల్​ రఫేల్​ది కాదు :రిలయన్స్​ - అంబాని

రాహుల్​ గాంధీ బహిర్గతపరిచిన ఈ-మెయిల్​ రఫేల్​ ఒప్పందానికి సంబంధించినది కాదని రిలయన్స్​ స్పష్టం చేసింది.

అనిల్​ అంబానీ
author img

By

Published : Feb 12, 2019, 9:06 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ రఫేల్​ ఒప్పందంపై చేసిన ఆరోపణలను ఖండించింది రిలయన్స్​ సంస్థ. కాంగ్రెస్​ అధ్యక్షుడు బహిర్గతపరిచిన ఈ-మెయిల్​ రఫేల్​ ఒప్పందానికి సంబంధించింది కాదని, ఎయిర్​బస్​ హెలికాఫ్టర్​దని స్పష్టం చేసింది.

రాహుల్​గాంధీ చూపించిన ఈ-మెయిల్​ ఎయిర్​ బస్​-రిలయన్స్​ డిఫెన్స్​కు సంబంధించింది. పౌర,యుద్ధ హెలికాఫ్టర్ల గురించిన ఒప్పందం. మేక్​ఇన్​ ఇండియా కార్యక్రమం కింద ఈ ఒప్పందం చేసుకోవాలనుకున్నాం, కానీ ఇది మహీంద్రా సంస్థకి తరలిపోయింది-రిలయన్స్​ ప్రతినిధి
రఫేల్​ ఒప్పందం జరిగింది 2016 జనవరి 25న. మెయిల్​ పై ఉన్న తేదీ ఏప్రిల్​ 2015ది. దీనిని చూస్తే నిజాలు తేటతెల్లమవుతున్నాయని వ్యాఖ్యానించింది.

AP Video Delivery Log - 1300 GMT News
Tuesday, 12 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1242: Slovakia US Pompeo Briefing AP Clients Only 4195680
Pompeo and Slovakian FM joint briefing
AP-APTN-1237: US Cameraman Attack Must credit Jorge Salgado/El Paso Inc 4195679
Cameraman attacked at Trump rally in El Paso
AP-APTN-1229: China MOFA AP Clients Only 4195677
China slams US for urging allies to shun Huawei
AP-APTN-1226: Spain Catalonia Trial Reax AP Clients Only 4195676
Protests outside court at trial of Catalan separatists
AP-APTN-1226: Macedonia NATO AP Clients Only 4195675
Macedonia lifts NATO flag on government building
AP-APTN-1223: Iraq US Shanahan 2 AP Clients Only 4195674
US acting defence secretary meets Iraqi PM in Baghdad
AP-APTN-1218: Germany Puigdemont AP Clients Only 4195665
Puigdemont on trial of Catalan separatists in Spain
AP-APTN-1212: India Fire Aftermath AP Clients Only 4195670
Aftermath of New Delhi hotel fire that killed 17
AP-APTN-1203: Slovakia Pompeo PM AP Clients Only 4195669
Pompeo meets Slovakian PM in Bratislava
AP-APTN-1132: Slovakia US Pompeo 4 AP Clients Only 4195664
Pompeo pushes democracy in meeting with Slovak PM
AP-APTN-1126: Malaysia Pangolin No Access Malaysia 4195663
Malaysia seizes record 30-ton pangolin haul
AP-APTN-1120: Slovakia US Pompeo 3 AP Clients Only 4195656
US urges CEurope to resist China Russia influence
AP-APTN-1115: France UK FMs AP Clients Only 4195659
French and UK FMs meet in Paris for Brexit talks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.