ETV Bharat / briefs

యూపీపై కాంగ్రెస్​ దృష్టి...

ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలకు ఉత్తర్​ప్రదేశ్​లోని పార్లమెంట్​ స్థానాల బాధ్యతలు అప్పగించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ.

యూపీపై కాంగ్రెస్​ దృష్టి...
author img

By

Published : Feb 13, 2019, 7:01 AM IST

యూపీపై కాంగ్రెస్​ దృష్టి...
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... ఉత్తరప్రదేశ్​లోని రాజకీయాలపై దృష్టి సారించింది కాంగ్రెస్​. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన అధ్యక్షుడు రాహుల్​గాంధీ ఇటీవలే ప్రియాంకగాంధీ, సింధియాలను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. తాజాగా పార్లమెంటు స్థానాల బాధ్యతల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
undefined

లోక్​సభలో అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్నాయి. ఇందులో రాహుల్​ సోదరి ప్రియాంకగాంధీకి 41, జ్యోతిరాదిత్య సింధియాకు 39 స్థానాల బాధ్యతలు కేటాయించారు. ప్రస్తుతం ప్రియాంక తూర్పు ఉత్తర్​ప్రదేశ్​, సిందియా పశ్చిమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

రాజధాని నగరమైన లఖ్​నవూతో పాటు అమేఠీ, రాయ్​బరేలీ, సుల్తాన్​పుర్​, గోరఖ్​పుర్​, వారణాసీ, ఫూల్​పుర్​​, అలహాబాద్​, కుశీనగర్​ల బాధ్యతలు ప్రియాంక గాందీ చూసుకోనున్నారు.

సహారన్​పుర్​, కైరానా, ముజఫర్​నగర్​, మొరాదాబాద్​, ఘజియాబాద్​, ఫిలిభిత్​, కాన్పుర్​, ఫరూఖాబాద్​లు సింధియాకు కేటాయించారు. సోమవారం రోజు ప్రియాంక, సింధియాలతో పాటు రాహుల్​గాంధీ ఇక్కడ భారీ రోడ్​షో నిర్వహించారు. ర్యాలీ విజయవంతం కావటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
CEPROPIE - AP CLIENTS ONLY ONLY
ARCHIVE - Mexico City - 8 January 2016
++NIGHT SHOTS++
1. Various of drug lord Joaquin "El Chapo" Guzman being led from military vehicle to Mexican marines helicopter
MEXICAN ATTORNEY GENERAL'S OFFICE HANDOUT
ARCHIVE - Almoloya de Juarez - January 2016 (No exact date given)
2. Drug lord Joaquin "El Chapo" Guzman being fingerprinted to confirm his identity at his arrival to the Altiplano maximum-security prison
3. Guzman giving blood sample
4. Guzman being photographed, holding document with his case number
5. Guzman signing documents
6. Guzman in prison
7. STILLS showing different pictures of Guzman
PGR (PROCURADURIA GENERAL DE LA REPUBLICA MEXICO) HANDOUT - AP CLIENTS ONLY
ARCHIVE - Mexico City - 19 January 2017
++MUTE FROM SOURCE++
++FACES BLURRED AT SOURCE++
++QUALITY AS INCOMING++
8. Various of security camera video of Joaquin Guzman being led out of prison
9. Various walking shots of Guzman being led out of prison
10. Guzman being bundled into car
11. Guzman being led through door
12. Various of Guzman being led to helicopter
13. Guzman being led to waiting jet
STORYLINE:
Mexico's most notorious drug lord, Joaquin "El Chapo" Guzman, was convicted Tuesday of running an industrial-scale smuggling operation after a three-month trial packed with Hollywood-style tales of grisly killings, political payoffs, cocaine hidden in jalapeno cans, jewel-encrusted guns and a naked escape with his mistress through a tunnel.
Guzman faced a drumbeat of drug-trafficking and conspiracy convictions that could put the 61-year-old escape artist behind bars for decades in a maximum-security U.S. prison selected to thwart another one of the breakouts that embarrassed his native country.
New York jurors whose identities were kept secret reached a verdict after deliberating six days in the expansive case, sorting through what authorities called an "avalanche" of evidence gathered since the late 1980s that Guzman and his murderous Sinaloa drug cartel made billions in profits by smuggling tons of cocaine, heroin, meth and marijuana into the U.S.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.