ETV Bharat / briefs

తల్లి కాలేకపోయానని ఆవేదనతో ఆత్మహత్య - తల్లి కాలేకపోయానని ఆవేదనతో ఆత్మహత్య

ఆప్యాయంగా చూసుకునే భర్త... ఎంతో సంతోషంగా సాగుతున్న దాంపత్య జీవితం... కానీ ఆమెకు అమ్మను కాలేకపోయాననే వెలితిని తీర్చలేదు. ఏడేళ్లైనా ఇంకా సంతానభాగ్యం కలగట్లేదనే బాధ తనను దహించేస్తుంటే తట్టుకోలేక తనువు చాలించింది ఓ మహిళ.

WOMEN SUCIDE
author img

By

Published : Jun 15, 2019, 5:14 PM IST

సంతానం కలగట్లేదని మనస్థాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన రామలింగేశ్వర్‌రావు, అమూల్య దంపతులు ఉద్యోగరీత్యా హైదరాబాద్​ మియాపూర్​లోని గోపాల్​రావునగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి 2012లో వివాహం జరిగింది. పెళ్లై ఏడేళ్లు గడుస్తున్నా సంతానం కలుగలేదనే బాధతో అమూల్య ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ... అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆవేదనతో ఆత్మహత్య

ఇవీ చూడండి: పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు

Intro:tg_kmm_09_14_j.c_addagintha_ab_c4

( )

బోనకల్లు గురుకులపాఠశాల విద్యార్థిని నేహా మృతి చెందిన సంఘటన తో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజులుగా వసతి గృహం లో వాంతులతో బాధపడిన 8వ తరగతి విద్యార్థిని నేహా ఈరోజు ఉదయం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన జాయింట్ కలెక్టర్ anurag జయంతి నీ నీ బంధువులు విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకున్నారు. కుటుంబానికి న్యాయం చేసేంతవరకు భీష్మించుకుని బైఠాయించారు. గంటకు పైగా ఆయనను వాహనంలోనే నిర్బంధించారు. పై అధికారులతో చర్చలు జరిపిన ఆయన నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రిన్సిపల్ నర్సు ను సస్పెండ్ చేయడంతో ఆందోళన విరమించారు....byte
byte.. ప్రత్యూష గురుకుల రీజనల్ కోఆర్డినేటర్

Body:జెసి నిర్బంధం

Conclusion:జెసి వాహనం అడ్డగింత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.