ఇవీ చూడండి:'రేపు తెరాస ప్రచార భేరీ'
భాజపాను సాగనంపుదాం - THAMMINENI VEERABHADRAM
మతోన్మాద శక్తులను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. సెక్యులర్ పార్టీయే భారత ప్రభుత్వ పగ్గాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
సెక్యులర్ పార్టీయే అధికారంలోకి రావాలి : తమ్మినేని వీరభద్రం
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దిశానిర్దేశం చేశారు.ఎన్నికల్లో ఇచ్చినహామీల అమలులో భాజపాపూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. ప్రతి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పి నోట్లు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:'రేపు తెరాస ప్రచార భేరీ'