తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి లోక్సభలో వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు ఏపీలో దాదాపు అన్ని పూర్తి చేసినట్లు... నిన్న గుంటూరులో ప్రధాని మోదీయే చెప్పారని తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం వివక్ష చూపుతున్నారని వాపోయారు.
