ETV Bharat / briefs

'అభి' స్వాగతం - UTTHAM

వింగ్​ కమాండర్​ అభినందన్​ మాతృభూమికి తిరిగిరావడంపై పలువురు ప్రముఖులు ట్విటర్​ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

'అభి' స్వాగతం
author img

By

Published : Mar 1, 2019, 10:38 PM IST

"మరువలేని, గొప్ప భారతీయుడు అభినందన్​కు స్వాగతం" - కేటీఆర్​

"నీ ధైర్యానికి మేము సెల్యూట్​ చేస్తున్నాం. స్వాగతం అభినందన్​" - హరీశ్​ రావు

undefined

"ఈ దాడుల నేపథ్యంలో మీరు కనబర్చిన ప్రవర్తన, ధైర్య సాహసాలు, స్థైర్యం వైమానిక దళంలో సేవలందించేలా.. ఒక తరం మొత్తానికి స్ఫూర్తినిస్తాయి"
- ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

undefined
ఇవీ చూడండి:వీరుడికి ఘనస్వాగతం
undefined

"మరువలేని, గొప్ప భారతీయుడు అభినందన్​కు స్వాగతం" - కేటీఆర్​

"నీ ధైర్యానికి మేము సెల్యూట్​ చేస్తున్నాం. స్వాగతం అభినందన్​" - హరీశ్​ రావు

undefined

"ఈ దాడుల నేపథ్యంలో మీరు కనబర్చిన ప్రవర్తన, ధైర్య సాహసాలు, స్థైర్యం వైమానిక దళంలో సేవలందించేలా.. ఒక తరం మొత్తానికి స్ఫూర్తినిస్తాయి"
- ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

undefined
ఇవీ చూడండి:వీరుడికి ఘనస్వాగతం
undefined
Intro:hyd--tg--VKB--18--01--Collactor--ab--C21

యాంకర్ :.రాబోయే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని కలెక్టర్ మసరత్ ఖనమ్ అయెషా తెలిపారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఆమే బాధ్యతలు స్వీకరించారు. కలక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిలాల్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. భాధ్యతను స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ కు జిల్లా అధికారులను పరిచయం చేశారు. కోర్టులో వాజ్యం ఉండగానే వికారాబాద్ నియోజకవర్గ ఈవీఎంలను తెరిచినందున ఆయనను అప్పటి కలెక్టర్ ఒమర్ జలీల్ ను సస్పెండ్ చేయడంతో అయన స్తానంలో అయెషా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోవు ఎన్నికల సజావుగా జరిగేలా అందరికి ట్రైనింగ్ ఇస్తామని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలలా కృషి చేస్తానని తెలిపారు.


Body:మురళీకృష్ణ


Conclusion:వికారాబాద్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.