ETV Bharat / briefs

' గిన్నిస్​ రికార్డుకు నిజామాబాద్​ ఎన్నికలు'

రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్​ కుమార్​ తెలిపారు. నిజామాబాద్​ పోలింగ్​ను గిన్నిస్​ రికార్డుల్లో చేర్చాలని లేఖ రాశామన్నారు. ఉద్యమ సింహం చిత్రం నిలిపివేత ఉత్తర్వులు రాత్రే మాకు వచ్చాయని తెలిపారు.

' గిన్నిస్​ రికార్డుకు నిజామాబాద్​ ఎన్నికలు'
author img

By

Published : Apr 11, 2019, 11:09 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల జరిగాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్​కుమార్​ తెలిపారు. 34,512 ఈవీఎంలు, 34,700 వీవీప్యాట్​లు ఉపయోగించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 398 ఈవీఎంలు మాత్రమే మార్చామని వివరించారు. నిజామాబాద్​ లోక్​సభ పోలింగ్ ​ను గిన్నిస్​ రికార్డుల్లో చేర్చాలని లేఖ రాశామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో రూ.74.06 కోట్లు సీజ్​ చేశామన్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ నగదు పట్టుబడిందని తెలిపారు.

ఉద్యమ సింహం చిత్రం నిలిపివేత ఉత్తర్వులు రాత్రే మాకు వచ్చాయన్నారు. దానిపై వెంటనే నిర్మాతకు సమాచారమిచ్చామని తెలిపారు. నారాయణపేట జిల్లా తీలేరులో నిన్న జరిగిన విషాద ఘటన దృష్ట్యా ఆ గ్రామస్థులు పోలింగ్​కు దూరంగా ఉన్నారని తెలిపారు.

' గిన్నిస్​ రికార్డుకు నిజామాబాద్​ ఎన్నికలు'

ఇవీ చూడండి: కేసీఆర్​ కుటుంబ సభ్యులు... ఎవరెక్కడ ఓటేశారు?

Intro:tg_wgl_64_11_mla_visit_poling_stations_ab_c10.
nitheesh, janagama.8978753177
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ,ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి నియోజకవర్గంలోని నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చనపేట మండల కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సరళి పై కార్యకర్తలను అరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిచి తీరుతామని, కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తుందని, కేసీఆర్ లాగా దేశ ప్రగతి కోసం పాటుపడే నాయకుడు లేడని తెలిపారు. దేశంలో ఎంత నీరు ప్రవహిస్తుందో, ఎలా వాడుకోవచో కేసీఆర్ లెక్కలతో సహా చెపుతున్నార, గత 70 ఏళ్ళు పాలన చేసిన నాయకులకు కేసీఆర్ కు ఉన్న అవగాహన లేదని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు.
బైట్లు: 1. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే జనగామ.
2. బడుగుల లింగయ్య యాదవ్, రాజ్యసభ సభ్యుడు.
3. బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.