ETV Bharat / briefs

అడ్డొస్తే ఎవ్వరినీ వదలం - ts police

ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తునకు ఎవరైనా అడ్డు వస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఏపీ పోలీసులు కేసును పక్కదారి పట్టించే యత్నం చేశారని ఆరోపించారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్
author img

By

Published : Mar 4, 2019, 6:11 PM IST

Updated : Mar 4, 2019, 7:21 PM IST

ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆరోపించారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామన్నారు. తన కంపెనీలో సోదాలు జరిగితే అశోక్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తమ దర్యాప్తునకు అడ్డు వచ్చినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్

ఇవీ చూడండి:'ఆ యాప్​లోనే అంతా'

undefined

Intro:TG_KRN_101_04_POTLAPALLI_HARISHRAO DHARSHANAM_AVB_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
----------------------------------------------------------------------------
సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ మండలం లోని పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వరస్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదిన సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడుతూ వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయం తర్వాత రాష్ట్రంలో పొట్లపల్లి దేవాలయము ప్రసిద్ధి చెందిందని, రాష్ట్రము, ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని వేడుకొని ప్రత్యేక పూజలు నిర్వహించామని, దేవాలయ అభివృద్ధికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారితో కలిసి అన్ని విధాలా కృషి చేస్తామని అన్నారు.

Body:బైట్

1) హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి

Conclusion:పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గార్లు
Last Updated : Mar 4, 2019, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.