హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్కినేని నాగ చైతన్య, సమంత ఓటు హక్కు వినియోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్‌రాంగూడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో సూపర్ స్టార్ కిృష్ణ, సీనీ నటులు నరేశ్, వేణు దంపతులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నరేశ్ అన్నారు. మన ఐదేళ్ల భవిష్యత్తు నిర్దేశించేది ఓటే అని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'