ETV Bharat / briefs

కేసీఆర్​.. ఇది మీకు న్యాయమా: విజయశాంతి - MODI

" మోదీకి గులాంగిరి చేయడమే కేసీఆర్ నిజస్వరూపం... పేద ప్రజల అమాయకత్వాలతో ఆడుకుంటున్న కేసీఆర్​.. ఇది మీకు న్యాయమా..? " - విజయశాంతి

రోడ్​షోలో విజయశాంతి
author img

By

Published : Apr 8, 2019, 6:36 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ 16 సీట్లు గెలవాలి అనుకోవడం తెలంగాణ ప్రయోజనాల కోసం కాదని.. మరో మిత్రుడు జగన్​కు వచ్చిన స్థానాలతో కలుపుకొని మోదీని ప్రధాని చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ ప్రచార తార విజయశాంతి విమర్శించారు. మెదక్ పార్లమెంట్ హస్తం పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ తరఫున పటాన్​చెరులో ఆమె రోడ్​ షో నిర్వహించారు. ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటున్న కేసీఆర్​​.. ఇది మీకు న్యాయమా అని రాములమ్మ ప్రశ్నించారు. మోదీకి గులాంగిరి చేయడమే సీఎం నిజస్వరూపమని ధ్వజమెత్తారు.

పటాన్​చెరులో విజయశాంతి రోడ్​షో

ఇవీ చూడండి: 'సత్తా ఉన్న అభ్యర్థులనే కాంగ్రెస్ బరిలోకి దింపింది'

Intro:hyd_tg_37_08_vijayasanti_road_show_ab_C10
Lsnraju: 9394450162
యాంకర్:

Body:ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ 16 సీట్లు గెలవాలి అనుకోవడం తెలంగాణ ప్రయోజనాల కోసం కాదని మరో మిత్రుడు జగన్ కు వచ్చిన సీట్లు తో కలుపుకొని మోడీని ప్రధాని చేయడమే లక్ష్యం అని కాంగ్రెస్ స్టార్ స్టార్ క్యాంపైన్ విజయశాంతి అన్నారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ తరఫున పటాన్చెరు పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో ఆమె పాల్గొన్నారు గతంలో 15 మంది ఎంపీలు ఉన్న పార్లమెంట్లో విభజన హామీలు గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు ఎందుకంటే మోడీకి కేసీఆర్ గులాంగిరి చేయటం ఆయన్ని స్వరూపానికి నిదర్శనమన్నారు పేద ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును నీరవ్ మోడీ లాంటివాళ్లు దోచుకుని విదేశాలకు తీసుకెళ్ళి పోయినా వెనక్కి తీసుకు వచ్చే వారు ఎవరూ లేరని అన్నారు మోడీ విజయమాల్య ,అంబానీ ల కోసం ఉన్నారు కానీ పేద ప్రజల కోసం కాదని ఆమె అన్నారు ఈసారైనా కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు

Conclusion:బైట్ విజయశాంతి కాంగ్రెస్ స్టార్ క్యాంపైన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.