ETV Bharat / briefs

"మార్పును స్వాగతించాలి.. సవాళ్లను స్వీకరించాలి" - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మానవ వనరుల్ని వాడుకోవడంలో కృత్రిమ మేథస్సు దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సమాజంలో వస్తోన్న మార్పులను స్వాగతిస్తూ.. సవాళ్లు స్వీకరించాలని తెలిపారు.

"మార్పును స్వాగతించాలి.. సవాళ్లను స్వీకరించాలి"
author img

By

Published : Jun 6, 2019, 2:31 PM IST

"మార్పును స్వాగతించాలి.. సవాళ్లను స్వీకరించాలి"

కృత్రిమ మేథస్సు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల అభివృద్ధికి సాయపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్​ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ... పేదరికం, అసమానతలు, అత్యాచారాలు సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. సాంకేతిక రంగంలో సైబర్​ సెక్యూరిటీ, డాటా ప్రైవేసీపై అందరికీ సరైన అవగాహన ఉండాలన్నారు. హైదరాబాద్​ యూనివర్సిటీ దేశంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరుగాంచిందని అది తెలంగాణ రాష్ట్ర గౌరవమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : శుభవార్త: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్​బీఐ

Intro:TG_SRD_41_5_MLA_RAMJAN_VIS_AVB_C1..
యాంకర్ వాయిస్...... మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇ ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు
నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం లోని మసీదు లు ఈద్గాల వద్ద ఉదయం నుండి ముస్లిం సోదరులు నమాజ్ చేశారు
నవాబ్ పేట లో ఉన్న ఈద్గా వద్ద జామా మసీదు ఇమామ్ కాజా మొహిద్దిన్ మత పెద్ద మరియు ముస్లిం సోదరులు అందరూ చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మరియు జిల్లా సంయుక్త పాలనాధికారి నాగేష్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు

వాయిస్ ఓవర్.. రంజాన్ వేడుకలను జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు మెదక్ పట్టణంలోని ఈగ తో పాటు మసీదు లు అన్ని ముస్తాబయ్యాయి సేవాభావానికి మతసామరస్యానికి చక్కటి ఇ నిర్వచనం రంజాన్ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక చింతన దానాలు ధర్మాలు ఇవన్నీ రంజాన్ మాసంలో భాగం దేవుడు ఈరోజు నూతన వస్త్రాలు ధరించి సుగంధ లు పూసుకొని ఆనందోత్సవం గడిపారు

ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రంజాన్
వేడుకల్లో పాల్గొని జిల్లాలో ఈసారి ఇ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక పట్టణాలు గ్రామాలు అన్నింటిలోనూ ముఖ్యంగా ఈద్గా మసీదు దర్గా ల వద్ద షామియానాలు మరియు మంచినీటి సదుపాయం కల్పించామన్నారు మైనార్టీలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు మైనార్టీలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలంగాణ రాష్ట్రంలో అధికారిక పండగా రంజాన్ గుర్తింపు పొందింది పేద ముస్లిం లు కూడా రంజాన్ పండుగను జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వపరంగా ఇఫ్తార్ విందులు బట్టల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు అన్ని మతాల వారికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నారు క్రిస్టమస్ కు క్రిస్టియన్లకు బట్టల పంపిణీ రంజాన్ కు ముస్లింలకు బతుకమ్మ పండుగకు అన్నివర్గాలవారికి బట్టల పంపిణి కార్యక్రమం చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా గా ప్రజల విశ్వాసం ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు

బైట్...
పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.