ETV Bharat / briefs

మరో బయోపిక్​కు రాంగోపాల్​ వర్మ సిద్ధం..! - శశికళ బయోపిక్

ఎప్పుడూ వివాదాల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ..మరో బయోపిక్​ను తెరకెక్కించనున్నాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ జీవితం ఆధారంగా సినిమా చేయనున్నాడు.

మరో వివాదస్పద బయోపిక్​కు వర్మ శ్రీకారం
author img

By

Published : Apr 1, 2019, 8:00 AM IST

సంచలన దర్శకుడు రాంగోపాల్​ వర్మ మరో జీవితకథను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత జయలలితకు, ఆమె స్నేహితురాలు శశికళకు మధ్య ఉన్న బంధాన్ని సినిమాగా చూపించనున్నట్లు ట్విట్టర్​లో​ ప్రకటించాడు.

ఇప్పటికే జయలలిత మరణంపై ఎన్నో వివాదాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చర్చనీయాంశం కానుంది. 'అమ్మ' అభిమానులతో పాటు సినీ పరిశ్రమలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే జయలలిత జీవితంపై.. మహిళా దర్శకురాలు ప్రియదర్శిని ‘'ది ఐరన్ లేడీ'’, కంగనా హీరోయిన్​గా దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘'తలైవి'’ బయోపిక్స్ తీస్తున్నారు.

సంచలన దర్శకుడు రాంగోపాల్​ వర్మ మరో జీవితకథను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత జయలలితకు, ఆమె స్నేహితురాలు శశికళకు మధ్య ఉన్న బంధాన్ని సినిమాగా చూపించనున్నట్లు ట్విట్టర్​లో​ ప్రకటించాడు.

ఇప్పటికే జయలలిత మరణంపై ఎన్నో వివాదాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చర్చనీయాంశం కానుంది. 'అమ్మ' అభిమానులతో పాటు సినీ పరిశ్రమలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే జయలలిత జీవితంపై.. మహిళా దర్శకురాలు ప్రియదర్శిని ‘'ది ఐరన్ లేడీ'’, కంగనా హీరోయిన్​గా దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘'తలైవి'’ బయోపిక్స్ తీస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SNRT - AP CLIENTS ONLY
Rabat - 31 March 2019
1. Various of Pope Francis and members of the clergy arriving at sports stadium where congregation awaits them and preparing for afternoon mass
STORYLINE:
Moroccan Catholics flocked to Pope Francis' afternoon mass in a Rabat sports stadium on Sunday in the hope the pope's visit would compel authorities to be more tolerant of religious diversity.
Catholics represent less than one percent of Morocco's population and most are foreign-born migrants.
Morocco also has between 2,000 and 6,000 homegrown converts to Christianity who are obliged to practice their faith privately because Morocco prohibits Muslim conversions.
These Moroccan converts often celebrate mass in their homes and hide their religious affiliations for fear of prosecution and arrest.
Pope Francis sought to encourage greater Christian-Muslim dialogue on Sunday, telling his flock that showing the country's Muslim majority they were part of the same human family would help stamp out extremism.
On his second and final day in Morocco, Francis told Catholic priests and sisters that even though they are few in number, they shouldn't seek to convert others but rather engage in dialogue and charity.
Francis has stressed a message of Christian-Muslim fraternity during his first trip to Morocco, a majority Muslim nation of 36 million.
Proselytism is a prominent issue in religious discourse in the north African country, even though Christians, Muslims and Jews have coexisted peacefully there for centuries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.