ETV Bharat / briefs

మా కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు: ఉత్తమ్​

author img

By

Published : Jun 16, 2019, 6:07 PM IST

గెలిచినా.. ఓడినా... కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి

అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తమ పార్టీ నాయకుల జోలికి వస్తే సహించేది లేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, కో- ఆప్షన్ సభ్యులను ఆయన సన్మానించారు. రాష్ట్రంలో తెరాస అభివృద్ధిపై దృష్టి సారించకుండా.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో ఉందని విమర్శించారు. నల్లగొండ పార్లమెంటు సభ్యునిగా ఉన్నా... నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. మూడు నెలల్లో జరగబోయే హుజూర్​నగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

ఇవీ చూడండి: పాక్​ బౌలర్​​కు అంపైర్​ వార్నింగ్​ ఎందుకు?

Intro:సూర్యపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో గడ్డి రెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నల్గొండ ఎంపీ టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి .....

huzurnagar నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఎంపీటీసీ ఎంపిపి జడ్పీటీసీలు కో ఆప్షన్ సభ్యులకు ఆత్మీయ సన్మానం చేసిన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తంకుమార్ రెడ్డి

గెలిచినా ఓడినా సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ అండ గా ఉంటుందని ఏ కష్టం వచ్చినా మీకు తోడుండి పోరాటం చేస్తానని అన్నారు రాష్ట్రంలో నీచమైన గలీజ్ రాజకీయాలకు తెరాస పాల్పడుతోందని తెరాస ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి సారించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను తెరాస లో చేర్చుకునే పనిలో ఉంది అన్నారు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ టికెట్ పద్మావతి కి ఇస్తే మేము గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు

బైట్.....

టీపీసీసీ ఉత్తంకుమార్ రెడ్డి కామెంట్స్.....

హుజూర్నగర్ లో రామ స్వామి గట్టు వద్ద 200 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఇండ్ల నిర్మాణం చేపడితే వాటిని ఐదు సంవత్సరాలు గడిచినా పూర్తి చేయలేదని తెరాస నాయకులకు అభివృద్ధి అంటే పోలీస్ స్టేషన్ రెవిన్యూ కార్యాలయాలలో పైరవీలుగా ఉంటుందని పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నాయకులను బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు జోలికి వస్తే సహించేది లేదని అన్నారు మరో మూడు నెలల్లో హుజూర్నగర్ లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాల్లో నాలుగు ఎంపీపీ స్థానాలు గెలుచుకుంది దొంగచాటున ఒకరిని కిడ్నాప్ చేసి తెరాస నేరేడుచర్ల ఎంపిపి స్థానం కైవసం చేసుకొని నీచ రాజకీయం చేసిందన్నారు నల్లగొండ పార్లమెంట్ లో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకొని రండి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం అన్నారు నల్లగొండ పార్లమెంటు సభ్యునిగా ఉన్న హుజూర్నగర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు పార్లమెంటు సమావేశాలు ఉన్న శని ఆదివారాలలో హుజూర్నగర్ లో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు రాష్ట్రంలో తెరాస నాయకుల పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అధికారంలో ఉన్న వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు రామస్వామి గట్టు వద్ద సగం లో నిలిచిపోయిన మోడల్ కాలనీ నాలుగు వేల ఇళ్ల నిర్మాణం 10 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పనులను ప్రారంభించకపోతే తదనంతరం హుజూర్ నగర్ లోని రామస్వామి గట్టు వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా..... రమేష్
సెంటర్ .....హుజూర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.