ETV Bharat / briefs

నేడు రాజ్​భవన్​లో తెలుగు సంవత్సరాది వేడుకలు - rajbhawan

ఈ రోజు సాయంత్రం రాజ్​భవన్​లో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున ఈనెల ఆరో తేదీన రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సరాది వేడుకలు జరగనున్నాయి.

నేడు రాజ్​భవన్​లో ఉగాది వేడుకలు
author img

By

Published : Apr 5, 2019, 6:44 AM IST

వికారి నామ సంవత్సర ఉగాది వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు సాయంత్రం రాజ్​ భవన్​లో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఇక్కడ గవర్నర్​ నరసింహన్​ దంపతులు పాల్గొననున్నారు. పంచాంగ శ్రవణంతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు నూతన సంవత్సర వేడుకలను రేపు ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళి రీత్యా ప్రగతి భవన్​లో​ నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే వేడుకల్లో సీఎస్​ ఎస్కే జోషి పాల్గొననున్నారు.

నేడు రాజ్​భవన్​లో ఉగాది వేడుకలు

ఇదీ చూడండి: భారత్ భేరి: కర్ణాటకలో 'క్షుద్ర'రాజకీయాలు!

Intro:స్ట్రాంగ్ రూమ్ కొరకు మార్కెట్ యార్డ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ మరియు ఎస్పి వెంకటేశ్వర్లు

Body:సూర్యపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మరియు వి.వి పాడు లను భద్రపరచటం కొరకు పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నీ సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ మరియు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో జరగబోతున్న ఎన్నికలకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎవరికి ఎటువంటి ఆటంకం జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ఓటరు జాబితాను ముందుగా పూర్తి చేసి రాజకీయ పార్టీ లందరికీ అందజేస్తున్నామని అందులో ఎటువంటి తేడా లేకుండా పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు ఈవీఎం లా భద్రతపై మరియు పోలింగ్ పద్ధతిపై అధికారులకు అవగాహన కూడా జరుగుతుందని తెలిపారు

Conclusion:వీరబాబు ఈటీవీ భారత్ హుజూర్నగర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.