కామారెడ్డి జిల్లాలో శ్రీ వికారి నామా సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో ఎడ్లబండ్ల ఊరేగింపు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంగడిబజార్‌లో నిర్వహించిన ప్రదర్శనలో జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్పీ లక్ష్మినారాయణ పాల్గొన్నారు. ఈ సంబురాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మలక్‌పేటలో రూ.34 లక్షలు పట్టివేత