ETV Bharat / briefs

చింతమడకలో ఓటేసిన కేసీఆర్​ దంపతులు - ts-chintamadaka-kcr

తన స్వగ్రామమైన చింతమడకలో ముఖ్యమంత్రి సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​ ద్వారా సిద్దిపేట చేరుకున్న సీఎం... రోడ్డు మార్గంలో పోలింగ్​ కేంద్రానికి చేరుకున్నారు.

సతీసమేతంగా...
author img

By

Published : Apr 11, 2019, 11:53 AM IST

Updated : Apr 11, 2019, 1:10 PM IST

సిద్దిపేట జిల్లా చింతమడకలో ముఖ్యమంత్రి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్​ కేంద్రం వద్ద మాజీ మంత్రి హరీశ్​రావుతోపాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఏజెంట్ల వద్ద పోలింగ్​ స్లిప్పులను తీసుకుని తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు కేసీఆర్​ దంపతులు. పోలింగ్​ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

సతీసమేతంగా...

ఇవీ చూడండి:లైవ్ అప్​డేట్స్: దంగల్ 2019

Last Updated : Apr 11, 2019, 1:10 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.