ETV Bharat / briefs

జాతీయ పార్టీలకు డిపాజిట్​ గల్లంతు: మంత్రి జగదీశ్​ రెడ్డి - suryapet

సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో తెరాస లోక్​సభ అభ్యర్థి నరసింహారెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్​ రెడ్డి పాల్గొన్నారు.

సూర్యాపేటలో తెరాస ఆత్మీయ సమ్మేళనం
author img

By

Published : Apr 8, 2019, 6:11 AM IST

దేశ ప్రగతి కుంటుపడటానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో తెరాస నేతలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్​, భాజపాలకు దేశంలోని రెండు వందల నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. పలువురు కార్యకర్తలు ఆయన సమక్షంలో తెరాసలో చేరారు. కార్యక్రమంలో నల్గొండ తెరాస లోక్​సభ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సూర్యాపేటలో తెరాస ఆత్మీయ సమ్మేళనం

ఇదీ చదవండి: కేసీఆర్​ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయం

Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల , షాబాద్ మండలాలో తెరాస ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

Body: ఒక్క సారి ఓటు వేసి ఎంపీ గా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని తెరాస ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం షాబాద్, చేవెళ్ల మండలంలోని దామరగిద్ద గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలిరావడంతో డబ్బు చెప్పులతో ర్యాలీగా గ్రామాలు తిరిగి కార్ గుర్తుకే ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు. 24 గంటలు అందుబాటులో ఉంటూ ఒక్క ఫోన్ చేస్తే చాలు సమస్య పరిష్కారం చేస్తానని ప్రజలకు తెలిపారు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వాన్ని కీలక పాత్ర పోషించాలంటే తెరాస కు చెందిన 16 మంది ఎంపీలను గెలిపిస్తే చాలని వెల్లడించారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.