ముందస్తు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందునే విద్యావంతులు ఓట్లు వేసి గెలిపించారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పట్టభద్రులు తెరాసకు కనువిప్పు కలిగేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరడాతామన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దాదాపుగా 83 శాతం ప్రజలు తమకు ఓట్లు వేశారని తెలిపారు.
ఇవీ చూడండి:హరీశ్‌రావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం