ETV Bharat / briefs

ట్రబుల్​ షూటర్ కాస్తా ట్రబుల్ అయిండు - modi

తెరాసలో ట్రబుల్ షూటర్​గా కీర్తించే హరీశ్ ట్రబుల్​ అయ్యారని ఎద్దేవా చేశారు ​మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

మెదక్ పార్లమెంట్​ అభ్యర్థి రఘునందన్​రావు
author img

By

Published : Mar 30, 2019, 9:23 PM IST

మనుషులను అవసరానికి వాడుకొని... వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్​కు వెన్నతో పెట్టిన విద్యని మెదక్ పార్లమెంట్ భాజపా​ అభ్యర్థి రఘునందన్​రావు విమర్శించారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్​లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. నాలుగేళ్ల తెరాస పాలనపై మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా... ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడం విడ్డురంగా ఉందన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సిద్దిపేటలో మెడికల్ కళాశాల, గజ్వేల్​లో పూర్తికావొస్తున్న రైల్వేలైన్ కేంద్రం ఇచ్చినవేనని గుర్తు పెట్టుకోవాలన్నారు.

మెదక్ పార్లమెంట్​ అభ్యర్థి రఘునందన్​రావు

ఇవీ చూడండి:'సీఎం వాఖ్యలను ఉపసంహరించుకోవాలి'

Intro:tg_srd_56_30_sangareddy_bjp_meeting_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) మనుషులను అవసరానికి వాడుకొని.. వదిలెయ్యడం ముఖ్యమంత్రి కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని భాజపా మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన.. నాలుగేళ్ళ తెరాస పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన.. నిధులివ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడం విడ్డురంగా ఉందని.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని హరీశ్ రావు కి సవాల్ విసిరారు. సిద్దిపేటలో ఉన్న మెడికల్ కాలేజ్, గజ్వేల్ లో పూర్తికావొస్తున్న రైల్వే లైన్ ప్రధాని మోడీ ఇచ్చినవేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. మళ్ళీ మోడీ యే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. కార్యకర్తలు బేషజాలకు వెళ్లకుండా సమిష్టిగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

Body:బైట్: రఘునందన్ రావు, మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.