ETV Bharat / briefs

టాలీవుడ్ దర్శకులకు రెండో సినిమా సెంటిమెంట్..! - సంకల్ప్ రెడ్డి

మజిలీతో ఆకట్టుకునేందుకు వస్తున్న శివ నిర్వాణ.. రెండో సినిమా సెంటిమెంట్ అధిగమిస్తాడా లేదా కొనసాగిస్తాడా అనేది చూడాలి.

టాలీవుడ్ దర్శకులకు రెండో సినిమా సెంటిమెంట్..!
author img

By

Published : Mar 28, 2019, 6:31 AM IST

తరుణ్‌ భాస్కర్‌.. తొలి సినిమా ‘పెళ్లి చూపులు’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొని చిత్రసీమ దృష్టిని ఆకర్షించాడు. ‘ఈ నగరానికి ఏమైంది’తో రెండో అడుగులో తడబడ్డాడు. వెంకీ అట్లూరి.. ‘తొలిప్రేమ’ చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు. కానీ, తర్వాత చేసిన ‘మిస్టర్‌ మజ్ను’తో నిరాశపరిచింది. ‘ఘాజీ’తో మెరిసిన దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి.. రెండో ప్రయత్నంలో ‘అంతరిక్షం’తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి యువ దర్శకుడు ద్వితీయ విఘ్నాన్ని దాటలేక ఇబ్బందులు పడ్డవారే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

త్వరలో ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివ నిర్వాణ.. రెండో సినిమా సెంటిమెంట్‌ను ఎదుర్కోబోతున్నాడు. నానితో కలిసి ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్యతో రెండో ప్రయత్నంగా ‘మజిలీ’ తెరకెక్కించాడు. వీరిద్దరూ కలిసి ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారేమో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చైతూ కూడా సరైన విజయం కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తునే ఉన్నాడు. అందులోనూ పెళ్లి తర్వాత తన భార్య సమంతతో కలిసి నటిస్తోన్న తొలి చిత్రం కావడం వల్ల దీనిపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beira - 27 March 2019
1. Various of cholera treatment centre
2. Ussein Isse chatting
3. SOUNDBITE (Portuguese) Ussein Isse, Mozambique director of medical assistance:
"Yes, we have five confirmed cases. After the research that we did, we ended up finding five people who are infected with cholera."
4. Cholera centre cutaway
5. SOUNDBITE (English) Ussein Isse, Mozambique director of medical assistance:
"You know, cholera is an epidemic situation - when you have one case, you expect to have more cases in the community. Therefore, the health workers are there in the community, welcoming the communities, organising them on how to prevent and treat water to avoid the spread of cholera. Apart from that, we have organised a place to admit and assist the patients who are coming in severe conditions, a place where people should go to be treated."
6. Cholera centre cutaway
7. Dirty stagnant water in street
STORYLINE:
The first cases of cholera have been confirmed in the cyclone-ravaged city of Beira, Mozambican authorities announced on Wednesday, raising the stakes in an already desperate fight to help survivors sheltering in increasingly squalid conditions.
The five cholera cases were confirmed in Munhava, one of the poorest neighbourhoods in the hard-hit port city, according to the national director of medical assistance.
The city of some 500,000 people is still struggling to provide clean water and sanitation after Cyclone Idai roared in on 14 March.
Cholera is a major concern for the tens of thousands of survivors now living in crowded camps, schools, churches and any land exposed by the still-draining flood waters.
The disease is spread by contaminated food and water, causes acute diarrhea and can kill within hours if not treated with oral rehydration solution or intravenous fluids in severe cases.
The World Health Organisation has warned of a "second disaster" if waterborne diseases like cholera spread in the devastated region, and said 900,000 oral cholera vaccines were expected to arrive later this week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.