ETV Bharat / briefs

ప్రపంచకప్​ టికెట్లు సిద్ధం!

మే 30 నుంచి ఇంగ్లండ్​లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్​లకు​ టికెట్లు సిద్ధమయ్యాయి. మార్చి 21 నుంచి సంబంధిత వెబ్​సైట్​లో అందుబాటులో ఉండనున్నాయి. భారత్-పాక్ మ్యాచ్​ టికెట్లు దక్కించుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

author img

By

Published : Mar 19, 2019, 7:00 PM IST

Updated : Mar 19, 2019, 9:06 PM IST

మార్చి 21 నుంచి అందుబాటులోకి రానున్న ప్రపంచకప్​ టికెట్లు

క్రికెట్ పండుగకు సర్వం సిద్ధమవుతోంది. ప్రపంచకప్-2019కు ​ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా అతిథ్యమిస్తున్నాయి. దీనికి సంబంధించిన టికెట్లు మార్చి 21 నుంచి 'సీడబ్యూసీ 19 టికెటింగ్ వెబ్​సైట్'​లో అందుబాటులో ఉండనున్నాయి. 8 లక్షల టికెట్లకు 30 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

జూన్ 16న మాంచెస్టర్​లో జరిగే ఇండో-పాక్ పోరు కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్​ టికెట్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. 25 వేల సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఈ స్టేడియానికి 4లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

భారత్-పాక్ మ్యాచ్​కు అత్యధిక సంఖ్యలో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. ఎక్కువ మంది దీన్ని చూసి నిరుత్సాహ పడుతున్నారు. లార్డ్స్​లో జరిగే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్​ కన్నా దీనికే డిమాండ్ ఎక్కువగా ఉంది. ---స్టీవ్ ఎల్లర్టి, ఐసీసీ వరల్డ్ కప్ డైరెక్టర్

నకిలీ వెబ్​సైట్​లో ఈ టోర్నీ టికెట్లను అమ్మేవారి పైనా దృష్టిపెట్టింది ఐసీసీ. ధ్రువీకృత వెబ్​సైట్​లో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని అభిమానులకు సూచించింది. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి టికెట్ల ధరలను పర్యవేక్షిస్తోంది.

మొదటగా వచ్చే వారికే మొదటి టికెట్ అమ్మడం అనే పద్ధతిని అవలంబిస్తోంది ఐసీసీ. ఈ మెగాటోర్నీకి హాజరు కావాలనుకునేవారు ఎంత తొందరగా వెళితే అంత త్వరగా వాటిని దక్కించుకోవచ్చు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
NZ PARLIAMENT TV - AP CLIENTS ONLY
Wellington - 19 March 2019
1. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
++GRAPHICS FROM SOURCE++
++INCLUDES CAMERA ANGLE CHANGES++
++INCLUDES BOX WITH SIGN LANGUAGE INTERPRETER++
"Our security and intelligence services are receiving a range of additional information. As has been the case in the past, these are being taken extremely seriously, and they are being followed up. I know though Mr Speaker, that there have rightly been questions around how this could have happened here, in a place that prides itself on being open, peaceful, diverse. And there is anger that it has happened here. There are many questions that need to be answered, and the assurance that I give you is that they will be. Yesterday Cabinet agreed that an inquiry, one that looks into the events that led up to the attack on the 15th March, will occur. We will examine what we did know, could have known, or should have known. We cannot allow this to happen again. Part of ensuring the safety of New Zealanders must include a frank examination of our gun laws. As I have already said Mr. Speaker, our gun laws will change. Cabinet met yesterday and made in-principle decisions, 72 hours after the attack. Before we meet again next Monday, these decisions will be announced. Mr Speaker, there is one person at the centre of this terror attack against our Muslim community in New Zealand.  A 28-year-old man, an Australian citizen, has been charged with one count of murder. Other charges will follow. He will face the full force of the law in New Zealand. The families of the fallen will have justice. He sought many things from his act of terror, but one was notoriety. And that is why you will never hear me mention his name. He is a terrorist. He is a criminal. He is an extremist. But he will, when I speak, be nameless. And to others I implore you: speak the names of those who were lost, rather than name of the man who took them. He may have sought notoriety, but we in New Zealand will give him nothing. Not even his name. Mr Speaker, we will also, we will look at the role social media played and what steps we can take, including on the international stage, and in unison with our partners. There is no question that ideas and language of division and hate have existed for decades, but their form of distribution, the tools of organisation, they are new. We cannot simply sit back and accept that these platforms just exist and that what is said on them is not the responsibility of the place where they are published. They are the publisher, not just the postman. There cannot be a case of all profit, no responsibility. This of course doesn't take away the responsibility we too must show as a nation, to confront racism, violence and extremism. I don't have all of the answers now, but we must collectively find them. And we must act."
STORYLINE:
New Zealand's Prime Minister Jacinda Ardern said in a statement to Parliament on Monday that the country's gun laws will change in the aftermath of the Christchurch terror attack and it could not be allowed to happen again.
Ardern described the gunman who carried out the shootings as a "terrorist", a "criminal" and an "extremist" and said she would not speak his name.
Ardern also said social media companies need to take more responsibility for what is posted on their sites and that "we cannot simply sit back and accept that these platforms just exist and that what is said on them is not the responsibility of the place where they are published".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 19, 2019, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.