ETV Bharat / briefs

నెదర్లాండ్స్​: కత్తితో రెచ్చిపోయిన ఉన్మాది - stabbing on black friday sale in hague city

నెదర్లాండ్స్​లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. బ్లాక్​ ఫ్రైడే నాడు రద్దీ మార్కెట్​లో అమాయకపు ప్రజలపై కత్తితో దాడి చేశాడు. భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Three minors stabbed in The Hague shopping street in netharlands on black friday sale
నెదర్లాండ్ల్​లో కత్తితో రెచ్చిపోయిన ఉన్మాది
author img

By

Published : Nov 30, 2019, 9:32 AM IST

Updated : Nov 30, 2019, 10:00 AM IST

నెదర్లాండ్ల్​లో కత్తితో రెచ్చిపోయిన ఉన్మాది

నెదర్లాండ్స్​లో దుండగుడు కలకలం సృష్టించాడు. నిత్యం రద్దీగా ఉండే హేగ్ నగర​​ వీధుల్లో కత్తితో దాడికి తెగబడ్డారు. బ్లాక్​ ఫ్రైడే నాడు జనాలతో కిటకిటలాడుతున్న గోటే మార్కెట్​స్ర్టాట్​లోని షాపింగ్​ మాల్​ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరు మైనర్లని పోలీసులు తెలిపారు.

ఈ ఆకస్మిక దాడికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆ ప్రాంతంలోని ప్రజలు. ప్రాణ భయంతో పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

లండన్​లో ఇద్దరిని బలిగొన్న ఉగ్ర సంబంధిత దాడి జరిగిన కొద్ది గంటలకే నెదర్లాండ్స్​లో ఇలాంటి దారుణం జరిగింది. దాడికి పాల్పడ్డ ఆగంతుకుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.

నవంబర్​ నెలలో వచ్చే నాలుగో గురువారాన్ని బ్లాక్​డేగా అనేక దేశాల్లో జరుపుకుంటారు. ఈ రోజున వ్యాపారులు అర్ధరాత్రి నుంచే దుకాణాలు తెరిచి కస్టమర్ల కోసం ఆఫర్లు పెడతారు. ఆఫర్​ ఒక్కరోజే ఉండటం వల్ల వాటిని అందిపుచ్చుకునేందుకు కొనుగోలుదారులు మార్కెట్​లో బారులు తీరడం సాధారణం.

ఇలాంటి సమయంలో.. రద్దీ ప్రాంతాన్ని ఎంచుకుని ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:యువ వైద్యురాలి హత్యకేసులో నలుగురు అరెస్ట్

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio De Janeiro - 29 November 2019
1. Various of military police and firefighters
2. Street sign
3. Armed police officers
4. Various of police and crowds
5. SOUNDBITE (Portuguese) João Gomes da Silva, son-in-law of bar owner where hostages were held:
"He lives on top of it (the bar), and they've been having problems with him regarding the noise from the bar. But during the day there is no noise from the bar, its more at night. And at night there isn't much noise because we are in Lapa (a neighbourhood with bars and restaurants), all bars stay open all night, but this one doesn't open all night. But they've been having a problem with it. She (the owner) also uses the sidewalk, and that annoyed him too. So he was coming down to confront her, and he made the cowardly move of coming in with a knife and try to hurt her. It wasn't too extreme, but just her going through this, it's cowardly."
6. Various of bar owner with friends after being rescued
7. Police at the scene
STORYLINE:
Police in Rio de Janeiro negotiated the release of seven hostages being held in a bar on Friday, before arresting the kidnapper.
According to the son-in-law of the owner, João Gomes da Silva, the man had had previous disputes with the owner over the noise level from the bar.
Gomes da Silva said the man entered the bar with a knife, threatening the owner and the seven customers, before holding them hostage in the premises.
The hostages were released one by one throughout the afternoon, and after almost eight hours of negotiations, the police then entered and arrested the man.
There were no reports of injuries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 30, 2019, 10:00 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.