ETV Bharat / briefs

పాక్​కు అర్థమయ్యే భాష ఇదే - miraz-2000

పుల్వామా దాడికి భారత్​ దీటైన జవాబిచ్చిందంటున్నారు మాజీ సైనికులు. ఈ తాజా దాడులు సైన్యం సత్తాను మరోసారి పాకిస్థాన్​కు తెలియజేశాయని మాజీ కల్నల్​, సైనిక సంక్షేమ అధికారి రమేశ్ అభిప్రాయపడ్డారు.

పాక్​కు అర్థమయ్యే భాష ఇదే
author img

By

Published : Feb 26, 2019, 4:05 PM IST

పుల్వామా దాడులకు భారత్ వెంటనే స్పందించడంపై మాజీ కల్నల్ రమేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సహనానికి కూడా హద్దుంటుందని... భారత్​ జోలికొస్తే.. ఎలాంటి పరిస్థితి వస్తుందో పాకిస్థాన్​కు ఈ పాటికే అర్థమై ఉంటుందన్నారు. మనకంటే ముందే వారు ప్రకటన చేయడం.. మన నైతిక విజయమంటున్న రమేశ్​​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

పాక్​కు అర్థమయ్యే భాష ఇదే

ఇవీ చదవండి: నీ భాష మార్చుకో..

undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.