కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్‌లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్మోహన్రావు సతీమణి ప్రీతీరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేసి తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరారు. మదన్మోహన్రావు గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. కామారెడ్డిలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః రఫేల్‌పై మాకు ప్రతీచోటా క్లీన్చిట్: మోదీ