ETV Bharat / briefs

తెరాస 9... భాజపా 4... కాంగ్రెస్ 3... ఎంఐఎం 1 - #Verdict2019

telangana-lok-sabha-counting
author img

By

Published : May 23, 2019, 7:30 AM IST

Updated : May 23, 2019, 7:36 PM IST

2019-05-23 19:12:49

గెలుపొందిన అభ్యర్థులు

క్ర.సంఖ్య నియోజకవర్గం విజేత ప్రత్యర్థి
1 ఆదిలాబాద్‌ సోయం బాపురావు (భాజపా)  గోడం నగేశ్‌ (తెరాస)
2 పెద్దపల్లి వెంకటేశ్‌ నేతకాని (తెరాస) ఎ.చంద్రశేఖర్‌ (కాంగ్రెస్)
3 కరీంనగర్‌ బండి సంజయ్‌ (భాజపా)  వినోద్‌ కుమార్‌ (తెరాస)
4 నిజామాబాద్‌ ధర్మపురి అర్వింద్‌ (భాజపా) కవిత (తెరాస)
5 జహీరాబాద్‌ బీబీ పాటిల్‌ (తెరాస) మదన్‌మోహన్‌ రావు (కాంగ్రెస్)
6 మెదక్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డి (తెరాస) గాలి అనిల్‌కుమార్‌ (కాంగ్రెస్)
7 మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్) మర్రి రాజశేఖర్‌రెడ్డి (తెరాస)
8 సికింద్రాబాద్‌ కిషన్‌రెడ్డి (భాజపా) సాయికిరణ్‌ యాదవ్‌ (తెరాస)
9 హైదరాబాద్‌ అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) భగవంతరావు (భాజపా)
10 చేవెళ్ల రంజిత్‌రెడ్డి (తెరాస) కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (కాంగ్రెస్)
11 మహబూబ్‌నగర్‌ మన్నె శ్రీనివాసరెడ్డి (తెరాస) డీకే అరుణ (భాజపా)
12 నాగర్‌కర్నూలు పోతుగంటి రాములు (తెరాస) మల్లు రవి (కాంగ్రెస్)
13 నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)  నర్సింహారెడ్డి (తెరాస)
14 భువనగిరి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి (కాంగ్రెస్) బూర నర్సయ్యగౌడ్‌ (తెరాస)
15 వరంగల్‌ పసునూరి దయాకర్‌ (తెరాస)  సాంబయ్య (కాంగ్రెస్)
16 మహబూబాబాద్‌ మాలోత్‌ కవిత (తెరాస) బలరాం నాయక్‌ (కాంగ్రెస్)
17 ఖమ్మం నామ నాగేశ్వరరావు (తెరాస) రేణుకా చౌదరి (కాంగ్రెస్)

2019-05-23 18:40:34

కవిత ఓటమి... అర్వింద్ విజయం

నిజామాబాద్​లో భాజపా అభ్యర్థి అర్వింద్ విజయం సాధించారు. తెరాస అభ్యర్థి కవితపై 52,953 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు

2019-05-23 18:36:25

రంజిత్ రెడ్డి గెలుపు

చేవెళ్లలో తెరాస అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై 7,894 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

2019-05-23 17:38:28

ఉత్తమ్ విజయం

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. తెరాస అభ్యర్థి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

కైట్ ఎగిరింది

హైదరాబాద్ లోక్​సభ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. భాజపా అభ్యర్థి భగవంతరావ్​పై 2,73,956 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

2019-05-23 16:09:21

పెద్దపల్లి తెరాసదే

పెద్దపల్లిలో తెరాస అభ్యర్థి వెంకటేశ్‌ నేతకాని విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌పై 95,024 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
 
2019-05-23 16:09:18

నామ విజయం

ఖమ్మంలో తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

2019-05-23 15:43:22

బీబీ పాటిల్ విజయం

జహీరాబాద్‌లో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌ రావుపై 6,164 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  

2019-05-23 15:42:38

కోమటిరెడ్డి విజయం

భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 4,796 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

2019-05-23 15:11:27

రేవంత్​ నెగ్గారు

మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. 10,422 పైగా ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు.

2019-05-23 15:10:58

చంద్రబాబు విజయం

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు విజయం సాధించారు. 

2019-05-23 15:06:15

వైకాపా 17... తెదేపా 1

ఏపీలో 17 చోట్ల వైకాపా విజయం సాధించింది. 134 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 24 స్థానాల్లో ముందంజలో ఉన్న తెదేపా ఒక్క స్థానంలో విజయం సాధించింది. కుప్పంలో 28,282 ఓట్లతో చంద్రబాబు ముందంజలో ఉన్నారు. పులివెందులలో వైకాపా అధినేత జగన్ 62,067 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. 9 రౌండ్ల తర్వాత భీమవరంలో 250 ఓట్ల ఆధిక్యంతో పవన్ కల్యాణ్‌ పుంజుకున్నారు. 

2019-05-23 15:00:26

మాలోతు కవిత విజయం

మహబూబాబాద్ తెరాస అభ్యర్థి మాలోతు కవిత కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై 1,46,562 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

2019-05-23 15:00:14

బండి దూసుకెళ్లింది

కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. తెరాస అభ్యర్థి వినోద్​పై 89,508 ఓట్లతో అనూహ్యంగా గెలుపొందారు.

2019-05-23 14:48:57

మన్నె శ్రీనివాస్ రెడ్డి విజయం

మహబూబ్​నగర్ నుంచి తెరాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. భాజపా అభ్యర్థి డీకే అరుణపై 77,829 మెజార్టీతో విజయం సాధించారు.

2019-05-23 14:21:56

మన్నె శ్రీనివాస్ రెడ్డి
మన్నె శ్రీనివాస్ రెడ్డి

నాగర్‌కర్నూలులో తెరాస అభ్యర్థి పి.రాములు ఘన విజయం

నాగర్‌కర్నూలులో తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై 1,89,748 ఓట్ల ఆధిక్యంతో జయభేరి మోగించారు.

2019-05-23 14:21:50

పసునూరి దయాకర్
పసునూరి దయాకర్

మోదీ, జగన్​కు కేసీఆర్ శుభాకాంక్షలు

నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్‌. జగన్ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు. 

2019-05-23 14:13:41

పి.రాములు
పి.రాములు

హరీశ్ కృతజ్ఞతలు

మెదక్ లోకసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు హరీశ్​ రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వం పట్ల తమ విశ్వాసాన్ని మరోసారి ప్రకటించారని పేర్కొన్నారు. 
 
2019-05-23 13:57:48

తెలంగాణలో వెలువడిన తొలి ఫలితం

మెదక్‌లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌పై 3,16,427 ఓట్ల ఆధిక్యంతో జయభేరి మోగించారు. 

2019-05-23 13:46:24

  • లోకసభ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ఘనవిజయం సాధించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడికి సీఎం శ్రీ కేసీఆర్ అభినందనలు తెలిపారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. @NarendraModi

    — Telangana CMO (@TelanganaCMO) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ, జగన్​కు కేటీఆర్ శుభాకాక్షలు

    సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న ప్రధాని మోదీ, వైకాపా అధినేత జగన్​లకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​​ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ అద్భుతమైన విజయం సాధించారని... జగన్​ కఠోర శ్రమకు సరైన ఫలితం దక్కిందని ట్వీట్ చేశారు. 
 
2019-05-23 13:42:25

కొత్త ప్రభాకర్‌ రెడ్డి
కొత్త ప్రభాకర్‌ రెడ్డి

దూసుకెళ్తున్న ఫ్యాన్

ఇప్పటివరకు వైకాపా 151 స్థానాల్లో ముందంజలో ఉంది. తెదేపా 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కుప్పంలో 7వ రౌండ్‌ ముగిసేసరికి చంద్రబాబు 6,260 ఓట్ల ఆధిక్యం సాధించారు. పులివెందులలో జగన్ ముందంజలో కొనసాగుతున్నారు. భీమవరం, గాజువాకలో పవన్‌కల్యాణ్‌ వెనుకంజలో ఉన్నారు. 

2019-05-23 13:35:55

పుంజుకుంటున్న భాజపా, కాంగ్రెస్‌

తెలంగాణలో పుంజుకుంటున్న భాజపా, కాంగ్రెస్‌. చెరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. చేవెళ్ల, నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌లో భాజపా ముందంజలో కొనసాగుతోంది. ఎనిమిది స్థానాల్లో తెరాస ఆధిక్యం కనబరుస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం ముందంజలో ఉంది.
 
2019-05-23 13:32:12

  • మెదక్ లోకసభ ఎన్నికల్లో TRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు. లోకసభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తమ విశ్వాసాన్ని మరోసారి ప్రకటించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు

    — Harish Rao Thanneeru (@trsharish) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం

తాడేపల్లిలో జగన్‌ నివాసానికి నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. జగన్‌కు అభినందనలు చెబుతున్నారు. ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సాయంత్రం జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. 
 
2019-05-23 12:15:47

2019-05-23 12:03:38

అసెంబ్లీ, లోక్​సభలో వైకాపా ముందంజ

ఏపీలో వైకాపా 147 స్థానాల్లో ముందంజలో ఉంది. తెదేపా 26 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. వైకాపా 23 లోక్​సభ స్థానాల్లో, తెదేపా 2 చోట్ల ముందంజలో కొనసాగుతున్నాయి. 

2019-05-23 11:59:29

  • నాగర్‌కర్నూల్‌లో తెరాస అభ్యర్థి రాములు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరో రౌండ్‌ ముగిసేసరికి 74,588 ఓట్ల ఆధిక్యం ఉన్నారు.  
  • సికింద్రాబాద్‌లో భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఐదో రౌండ్‌ ముగిసేసరికి కిషన్‌రెడ్డికి 30 వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. 
  • ఖమ్మంలో ఏడో రౌండ్‌ ముగిసేసరికి తెరాస అభ్యర్థి నామ ఆధిక్యంలో ఉన్నారు. ఏడో రౌండ్‌ ముగిసేసరికి 33,085 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
  • వరంగల్‌లో భారీ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 65,145 ఓట్లు సాధించారు.
  • మహబూబ్‌నగర్‌లో మూడో రౌండ్‌లో తెరాస అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 12వ రౌండ్‌ ముగిసేసరికి 24,382 ఓట్లతో ముందజలో ఉన్నారు.
  • మల్కాజిగిరిలో తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 4302 ఓట్లు సాధించారు. 
  • కరీంనగర్‌లో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ ముందంజలో ఉన్నారు. ఆరో రౌండ్ ముగిసేసరికి 39,740 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
  • నాగర్‌కర్నూల్‌లో తెరాస అభ్యర్థి రాములు భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఏడో రౌండ్‌ ముగిసేసరికి 84,939 ఓట్లు సాధించారు. 
  • భువనగిరిలో తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్‌ ముగిసేసరికి 610 ఓట్లు సాధించారు. 
  • హైదరాబాద్‌లో నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 17,851 ఆధిక్యం సాధించారు అసదుద్దీన్‌ ఓవైసీ.

2019-05-23 11:54:02

ఏపీలో 144 స్థానాల్లో వైకాపా ముందంజ

ఏపీలో 144కు పైగా స్థానాల్లో  వైకాపా ఆధిక్యంలో కొనసాగుతోంది. 30 స్థానాల్లో తెదేపా ముందంజలో ఉంది. మంత్రులు మంత్రులు అచ్చెన్నాయుడు, కిడారి శ్రావణ్‌, పితాని, నారాయణ, అఖిలప్రియ, లోకేశ్‌, గంటా, సోమిరెడ్డి, అయ్యన్న, చినరాజప్ప, కళా వెంకట్రావ్, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లరావు, ఆదినారాయణరెడ్డి వెనుకంబలో ఉన్నారు. మంత్రులు దేవినేని ఉమ, జవహర్‌, అమర్‌నాథ్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. 

2019-05-23 11:41:42

చంద్రబాబు ముందంజ

కుప్పంలో మూడో రౌండ్‌ ముగిసేసరికి చంద్రబాబు ముందంజలో ఉన్నారు.
 
2019-05-23 10:54:29

తెలంగాణలో దూసుకెళ్తున్న తెరాస

తెరాస 11, భాజపా 5, కాంగ్రెస్‌ ఒక స్థానంలో ముందంజ
ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ భాజపా ముందంజ
చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్‌) ముందంజ
 
2019-05-23 10:08:57

ఏపీలో ముందంజలో వైకాపా

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 102 స్థానాల్లో వైకాపా ముందంజలో ఉంది. 23 చోట్ల తెదేపా ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
2019-05-23 10:07:18

చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెనుకంజ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, గాజువాకలో పవన్‌కల్యాణ్‌ వెనుకంజలో ఉన్నారు. హిందూపురంలో తెదేపా అభ్యర్థి బాలకృష్ణ, మంగలగిరిలో లోకేశ్ ముందంజలో ఉన్నారు. 

2019-05-23 09:47:49

ఏపీ ఆధిక్యాలు

ఏపీ అసెంబ్లీలో వైకాపా 41 చోట్ల ఆధిక్యంలో ఉంది. తెదేపా 8 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 

2019-05-23 09:45:40

ఆధిక్యాలు

10 స్థానాల్లో తెరాస ఆధిక్యం కనబరుస్తోంది. వరంగల్, మహబూబ్​నగర్, కరీంనగర్, జహీరాబాద్, నాగర్ కర్నూల్, భువనగిరి, మహబూబాబాద్, మల్కాజిగిరి, ఖమ్మం, చేవెళ్ల లో గులాబీ పార్టీ అభ్యర్థలు ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్, సికింద్రాబాద్​లో భాజపా ముందంజలో ఉంది. 
 
2019-05-23 09:36:15

రాష్ట్రంలో వెలువడుతున్న ఆధిక్యాలు

సికింద్రాబాద్‌లో సాయికిరణ్‌ యాదవ్‌ (తెరాస) ముందంజ
ఆదిలాబాద్‌లో గోడం నగేశ్‌ (తెరాస) ముందంజ
ఖమ్మంలో రేణుకా చౌదరి (కాంగ్రెస్‌) ముందంజ
జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌ (తెరాస) ముందంజ
కరీంనగర్​లో బండి సంజయ్ (భాజపా) ముందంజ
 
2019-05-23 09:13:12

ఆదిలాబాద్, సికింద్రాబాద్​, జహీరాబాద్​లో తెరాస ఆధిక్యంలో ఉంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ముందంజలో ఉన్నారు.  
 
2019-05-23 09:11:15

చిత్తూరు సీతమ్స్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రంలో పార్టీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థలాభావం కారణంగా 4 పార్టీల ఏజెంట్లనే అధికారులు అనుమతించారు. తమనూ అనుమతించాలని అధికారులతో పోలింగ్ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ పరిస్థితిని చక్కదిద్దారు. 

2019-05-23 08:51:59

సికింద్రాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో తెరాస ఆధిక్యంలో ఉంది. తలసాని సాయికిరణ్ ముందంజలో ఉన్నారు.

2019-05-23 08:47:33

ఏపీలో మూడు చోట్ల వైకాపా ఆధిక్యం

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. 13 జిల్లాల్లో 36 ప్రాంతాల్లో 55 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల వారీగా ఒకేసారి ఈవీఎంల లెక్కిస్తారు. ఇన్నాళ్ల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఏపీ రాష్ట్రపాలన ఎవరి చేతికి అందించారో ప్రజాతీర్పు కాసేపట్లో వెల్లడికానుంది. 

సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

2019-05-23 08:43:19

తెరాస 3, కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యం

2019-05-23 08:40:29

చిత్తూరులో పార్టీ ఏజెంట్ల మధ్య ఘర్షణ

2019-05-23 08:27:52

సికింద్రాబాద్​లో తలసాని సాయికిరణ్ ముందంజ

2019-05-23 08:08:14

కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

2019-05-23 08:04:32

ఏపీలో అసెంబ్లీ, లోక్​సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు

2019-05-23 07:38:23

మొదట పోస్టల్ బ్యాలెట్లు... చివరగా వీవీప్యాట్ స్లిప్పులు

రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 443 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 ప్రాంగణాల్లో 126 హాళ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. 110 సెగ్మెంట్లలో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి సెగ్మెంట్‌లో విధుల్లో 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఉన్నారు.  

2019-05-23 07:10:49

Intro:Body:Conclusion:
Last Updated : May 23, 2019, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.