ETV Bharat / briefs

తీలేరు ఘటనపై న్యాయ విచారణ ప్రారంభం - theeleru

నారాయణపేట జిల్లా తీలేరులో జరిగిన విషాదంపై క్షేత్రస్థాయిలో న్యాయ విచారణ ప్రారంభం అయింది. మట్టి దిబ్బలు మీద పడి పది మంది ఉపాధి కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన స్థలాన్ని లీగల్ సెల్ న్యాయమూర్తి చంద్రశేఖర్ పరిశీలించారు.

తీలేరు ఘటనపై న్యాయ విచారణ
author img

By

Published : Apr 12, 2019, 7:13 PM IST

రెండు రోజుల క్రితం నారాయణపేట జిల్లా తీలేరులో పది మంది ఉపాధి మహిళ కూలీలు మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని లీగల్​సెల్ న్యాయమూర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం.. ఏ గ్రామం పరిధిలోకి వస్తుంది? కూలీలు ఎందుకు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది? ప్రమాదానికి కారణాలేంటి అనే కోణంలో విచారణ చేపట్టారు. ఉపాధి హామీ పథకం అధికారులతో పాటు, ప్రత్యక్ష సాక్షులు, గ్రామ సర్పంచ్ రేవతమ్మ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.

గ్రామంలో జరిగిన విషాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారించి ప్రమాదానికి గల కారణాలు, సంబంధిత బాధ్యులెవరు అనేదానిపై జిల్లా ప్రధాన న్యాయమూర్తికి నివేదికను అందజేస్తామని తెలిపారు.

తీలేరు ఘటనపై న్యాయ విచారణ

ఇవీ చూడండి:స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ గురి

Intro:Tg_Mbnr_02_12_Teeleru_Gatanapyina_Nyaaya_vicharana_Pkg_G3
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో మట్టి పడి పదిమంది ఉపాధి కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పై క్షేత్రస్థాయిలో న్యాయ విచారణ చేపట్టారు. ఉపాధి పనులు జరుగుతున్న స్థలము ప్రమాదం జరిగిన స్థలాన్ని లీగల్ సెల్ న్యాయమూర్తి చంద్రశేఖర్ పరిశీలించారు

Body:తీలేరు గ్రామంలో పదిమంది ఉపాధి మహిళ కూలీలు మృతి చెందిన సంఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ ప్రమాదం జరగడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో న్యాయమూర్తి పరిశీలించారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏ గ్రామంలో పరిధిలోకి వస్తుంది కూలీలు ఎందుకు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది ప్రమాదానికి బాధ్యులను తేల్చేందుకు క్షున్నంగా విచారణ చేపట్టారు ఉపాధి అధికారులతోపాటు, క్షేత్రస్థాయిలో తోటి ఉపాధి కూలీలు గా ఉన్న ప్రత్యక్ష సాక్షులను గ్రామ సర్పంచ్ రేవతమ్మ ఆధ్వర్యంలో విచారణ చేశారు
ఈ సందర్భంగా విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చిన న్యాయమూర్తి గ్రామంలో జరిగిన విషాద సంఘటన పై పూర్తి స్థాయిలో విచారించి ప్రమాదానికి గల కారణాలు సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తికి నివేదికను అందజేస్తామని అన్నారు.
బైట్స్ :
1.న్యాయమూర్తి చంద్రశేఖర్ మహబూబ్నగర్
2 రేవతమ్మ సర్పంచ్ తీలేరు
3. మన్నెమ్మ ప్రత్యక్ష సాక్షి
4. లక్ష్మి ప్రత్యక్ష సాక్షి

Conclusion:తీలేరు గ్రామంలో జరిగిన విషాదకర సంఘటన పై న్యాయపరమైన ప్రాథమిక విచారణ జిల్లా న్యాయస్థానం పరిధిలో ప్రారంభం అయ్యింది
స్ట్రింగర్ , ఎన్.శివప్రసాద్ దేవరకద్ర 8008573853, మహబూబ్ నగర్ జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.